– ఘనంగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ 2022 వేడుకలు
– అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్న ‘పుష్ప’
67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు 2022 వేడుక అక్టోబర్ 9న ఘనంగా జరిగింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో పలువురు సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు(South Indian Celebrities) తళుక్కున మెరిశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లోని పలువురు తారలు, టెక్నీషియన్స్ ఈ వేడుకకు హాజరవగా అందాల తారలు రెడ్ కార్పెట్‌పై అలా నడుస్తూ హోయల్‌పోయారు. ఇక 2020, 2021 మధ్య దక్షిణాది పరిశ్రమ నుంచి ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రధానం చేశారు. అందులో ఎవరెవరికీ ఏ అవార్డు వచ్చిందో చూద్దాం.
(Anasuya:అనసూయ లేటెస్ట్ ఫోటోస్)
తెలుగు:
ఉత్తమ నటుడు (మేల్ లీడింగ్ రోల్): అల్లు అర్జున్ ‘పుష్ప’
ఉత్తమ నటి ఫిమేల్ లీడింగ్ రోల్ : సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’
ఉత్తమ చిత్రం: ‘పుష్ప ది రైజ్’
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ ‘పుష్ప’
ఉత్తమ నటుడు (మేల్ సపోర్టింగ్ రోల్): మురళి శర్మ ‘అల.. వైకుంఠపురములో’
ఉత్తమ నటి (ఫిమేల్ సపోర్టింగ్ రోల్): టబు ‘అల.. వైకుంఠపురములో’
బెస్ట్ లిరిక్స్: సీతారామ శాస్ట్రీ – లైఫ్ ఆఫ్ రామ్ ‘జాను’
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్): సిద్ శ్రీరామ్ – శ్రీవల్లి ‘పుష్ప’
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్): ఇంద్రవతి చౌహన్ (ఊ అంటావా మావా) ‘పుష్ప’
బెస్ట్ కోరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ ( రాములో రాములా) ‘అల.. వైకుంఠపురములో’
బెస్ట్ సినిమాటోగ్రఫీ: మీరోస్లా కూబా బ్రజక్ ‘పుష్ప’
బెస్ట్ డెబ్యూ మేల్: పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’
బెస్ట్ డెబ్యూ ఫిమేల్: కృతి శెట్టి ‘ఉప్పెన’
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అల్లు అరవింద్
తమిళం:
ఉత్తమ చిత్రం: జై భీమ్
ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (సూరారైపోట్రు)
ఉత్తమ నటుడు: సూర్య (సూరారైపోట్రు)
ఉత్తమ నటి: లిజోమోల్ జోసీ (జై భీమ్)
ఉత్తమ సహాయ నటుడు : పసుపతి (సార్పట్ట)
ఉత్తమ సహాయనటుడు: ఊర్వశి (సూరారైపోట్రు)
ఉత్తమ ఆల్బమ్: జీవీ ప్రకాశ్ (సూరారైపోట్రు)
ఉత్తమ గేయ రచయిత: ఆరివు (సార్పట్ట)
ఉత్తమ గాయకుడు: క్రిస్టిన్ జాస్, గోవింద్ వసంత (సూరారైపోట్రు)
ఉత్తమ గాయని ధీ (సూరారైపోట్రు)
ఉత్తమ కొరియోగ్రాఫర్: దినేష్ కుమార్ (మాస్టర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ నికిత్ (సూరారైపోట్రు)
కన్నడ:
ఉత్తమ చిత్రం: యార్డ్ 1978
ఉత్తమ దర్శకుడు : రాజ్ బి శెట్టి (గరుడ గమన వృషభ వాహన)
ఉత్తమ నటుడు: ధనంజయ్ (బడవ రాస్కెల్)
ఉత్తమ నటి: యజ్ఞ శెట్టి (యాక్ట్ 1978)
ఉత్తమ సహాయ నటుడు: బి.సురేష్ (యాక్ట్ 1978)
ఉత్తమ సహాయ నటి: ఉమశ్రీ (రత్నన్ ప్రపంచ)
ఉత్తమ ఆల్బమ్: వాసుకి వైభవ్ (ఐడవ రాస్కెల్)
ఉత్తమ గేయ రచయిత: జయంత్ (యాక్ట్ 1978)
ఉత్తమ గాయకుడు: రఘు దీక్షిత్ (నిన్న సినిహఠే)
ఉత్తమ గాయని: అనురాదా భట్ (బిచ్చుగట్టి)
విమర్శకుల ఉత్తమ నటి: అమృతా అయ్యంగర్ (జడవ రాస్కెల్), మిలానా నాగరాజ్ (లవ్ మార్కెల్)
విమర్శకులు ఉత్తమ నటుడు: డార్లింగ్ కృష్ణ (లవ్ మార్కెల్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (యువరత)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: శిరీషా కారుపల్లి (రత్నన్ ప్రపంచ)
ఉత్తమ నూతన నటి: దన్య రామకుమార్ (నిన్న సనిహకే)
మలయాళం:
ఉత్తమ చిత్రం: అయ్యప్పనుమ్ కోషియం
ఉత్తమ దర్శకుడు: సెన్నా హెగ్దే (Thakajachcha Nishacharyani)
ఉత్తమ నటుడు: బీజూ మేనన్ (అయ్యప్పనుమ్ కోషియం)
ఉత్తమ నటి: నిమిషా (ది గ్రేట్ ఇండియన్ కిచెన్)
ఉత్తమ సహాయ నటుడు: జోజు జార్జ్ (నాయట్టు)
ఉత్తమ సహాయ నటి: గౌరీ నందా (అయ్యప్పనుమ్ కోషియం)
ఉత్తమ ఆల్బమ్: జయచంద్రన్ (సూపియుం సుజాతయుమ్)
ఉత్తమ గేయ రచయిత: రపేఖ్ అహ్మద్ (అయ్యప్పనుమ్ కోషియం)
ఉత్తమ గాయకుడు: షాబాజ్ (VELLAM)
ఉత్తమ గాయని: చిత్ర (మాలిక్)
విమర్శకుల ఉత్తమ నటి: కని కుస్తూ (బిరియానీ)
విమర్శకుల ఉత్తమ నటుడు: జయసూర్య (VELLAMU)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఖలీద్ (నాయట్టు)
ఉత్తమ నూతన నటుడు: డేప్ మోహన్ (సూపియం సుజాతయుమ్) ఉత్తమ నూతన నటి: అనగా నారాయణన్ (Thank alchoha, Nestchayand)