end
=
Tuesday, October 28, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంఎన్నో ఏళ్ళ కీళ్ల నొప్పులకు శాశ్వాత పరిష్కారం "సంధి వర్ధన" ఔషధం.
- Advertisment -

ఎన్నో ఏళ్ళ కీళ్ల నొప్పులకు శాశ్వాత పరిష్కారం “సంధి వర్ధన” ఔషధం.

- Advertisment -
- Advertisment -

Joint pain : అన్ని రకాల కీళ్లవాత సమస్యకు శాశ్వత పరిష్కారం “సంధి వర్ధన” ఔషధం. ఎటువంటి ఆపరేషన్ మరియు హాస్పటల్ వెళ్లకుండా అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం.

సంధి వర్ధన కి కావలసిన మూలిక పదార్థాలు:-

1.చిత్రమూలం వేర్ల పొడి:-100గ్రా
2.అస్వగంధ వేర్ల పొడి:-100గ్రా
3.శతావరీ పొడి:-100గ్రా
4.పల్లేరు పొడి:-100గ్రా
5.బూరుగ జిగురు:-100గ్రా
6.తుమ్మజిగురు:-100గ్రా
7.బాదాం జిగురు:-100గ్రా
8.రావి జిగురు:-100గ్రా
9.శొంటి పొడి:-100గ్రా
10.వాము పొడి:-100గ్రా
11.లోహా భస్మం:-20గ్రా
12.మండూర భస్మం:-20గ్రా
13.ఇంగువ పొడి:-10గ్రా
14.గుగ్గులు పొడి:-50గ్రా
15.గోక్షుర పొడి:-50గ్రా
16.శలాకి పొడి:-50గ్రా
17.అమలకీ:-50గ్రా
18.పునర్నవ పొడి:-50గ్రా
(ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ స్టోర్ లేదా పచారి కొట్టులో లభిస్తాయి అంతేకాకుండా ఇందులో మరికొన్ని మూలికలు వాటి యొక్క పరిమాణం వాటి యొక్క మోతాదు తోనే చాలా క్షుణ్ణంగా తీసుకోవాల్సి ఉంటుంది అది కేవలం నిపుణులకు మాత్రమే తెలిసి ఉంటుంది ఎలా తయారు చేస్తారు అని కావున వాటిని తెలియజేయడం లేదు గమనించగలరు).

తయారు చేయు మరియు తీసుకునే విధానం:-

పైన తెలిపిన అన్ని మూలికలు తీసుకొని భాగా పొడి చేసుకొని ఒక సీసాలొ భద్రపరుచుకొని, ఉదయం ఒక 1/2స్పూన్, మధ్యాహ్నం ఒక 1/2స్పూన్ రాత్రి ఒక 1/2స్పూన్, భోజనానికి ముందు గోరవెచ్చని నీటితో తీసుకొవాలి. ఇలా మీరు క్రమం తప్పకుండా 41 రోజులు తీసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.అంతే కాకుండా మూడు నెలలు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో శక్తి పెరిగి అన్ని నొప్పులు తగ్గి , మెకాళ్ళల్లో జిగురు మళ్ళీ తయారు అవుతుంది.

గమనిక:- మీకు తయారు చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే మాకు ఆర్డర్ ఇవ్వండి #9392857411 కాల్ లేదా https://wa.me/919392857411. పైన ఇచ్చిన లింక్ టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి మేమే స్వయంగా తయారు చేసే మీకు పంపిస్తాము. ఇది ఎటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం కాదండి ఒకవేళ వ్యాపారం చేయదలుచుకుంటే మీకు ఫార్ములా ఇచ్చేవాళ్లము కాదు దయచేసి గమనించగలరు.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -