నీటి పారుదల శాఖ (Irrigation department) విశ్రాంత ఇంజినీర్ ఇన్ ఛీఫ్(Retired ENC) మురళీధర్‌రావు (Muralidhar Rao)ను మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు(ACB Officials) అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలో...
దేశంలోని ఐదు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల (Chief Justices For States)ను నియమిస్తూ సోమవారం కేంద్రం (Central Government) ప్రకటన విడుదల చేసింది. సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Colligium)...
టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), కేంద్ర మాజీ మంత్రి (Ex Central Minister)పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్(Goa Governer)గా నియమితులయ్యారు. 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన...
'జీవితం కొన్నిసార్లు ఊహించని దారిలో తీసుకెళ్తుంది. చాలా ఆలోచనలు, చర్చల తరువాత నేను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాను' అని బ్యాడ్మింటన్ క్రీడాకారణి (Badminton Player) సైనా నెహ్వాల్ (Sainya Nehwal) తన ఇన్‌స్టాగ్రామ్...
రాష్ట్రం (Telangana State)లో కొత్త రేషన్‌కార్డుల(New Ration Cards) కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త (Good News). ఈనెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(BJP State chief)గా రాంచందర్‌రావు (Ramchander Rao)ను పార్టీ పెద్దలు ఏకపక్షంగా ఎన్నుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే (Gosha Mahal MLA) రాజాసింగ్ (Raja Singh) ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం...
ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న ‘సిట్’
రాష్ట్రంలో కొద్దినెలలుగా చర్చనీయాంశంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone taping case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ (Ex SIB Chief)...
మరోసారి వైద్య పరీక్షలు
మాజీ సీఎం(Ex Cm), బీఆర్‌ఎస్ అధినేత (Brs Chief) కేసీఆర్ (KCR) గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు మరోసారి వైద్యులు వైద్య పరీక్షలు (Medical Tests)...
రాహుల్ గాంధీ ఆరోపణ
మహారాష్ట్ర తరహా(Like Maharastra)లో బీహార్‌లోనూ ఓటర్ల జాబితా (Voter List)లో గోల్‌మాల్ జరిగిందని ఏఐసీసీ అగ్రనేత (AICC Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎన్నికల సంఘం...