భారతీయులు ఎంతగానే ఎదురుచూస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా (Astronaut Shubhansu Shukhla) అంతరిక్ష యాత్ర సక్సెస్ (Space tour Success) అయింది. అమెరికాలోని ఫ్లోరిడా ‘నాసా’కు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ (Kennedi...
సీబీఎస్ఈ సిలబస్‌కు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board Of Secondary Education) పదో తరగతి విద్యార్థుల (Tenth Class Students) కు షాక్ ఇచ్చింది....
2026 నాటికి కాజీపేట ఆర్‌ఎంయూ పనులు పూరి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేంద్ర రైల్వేమంత్రి హామీ
2026 ఏడాది మే నాటికి తెలంగాణలోని కాజీపేట (Khajipeta City) ‘రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ (ఆర్‌ఎంయూ) (Rail Manufacturing...
ఒకటి.. రెండు.. మూడు సీతాకోకచిలుకలు (Colorful Butterflies) మన కళ్లముందు కదిలితే మన మనసు ఎంత పరవశిస్తుంది.. ఆనందం కలుగుతుంది. అలాంటిది వేలకు వేల సీతాకోకచిలుకలు మన కళ్లుముందు తారాడుతూ కనిపిస్తే.. ఎలా...
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (Central Railway Ministry) రైలు టికెట్ ధరల (Train Tickets Hike)ను పెంచే యోచనలో ఉన్నట్టు దేశవ్యాపంగా వార్తలు (National Media News) వెల్లువెత్తుతున్నాయి. నాన్ ఏసీ...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
భారతదేశం(India)లో ఇంగ్లిష్‌లో మాట్లాడే వారు (English Speakers) త్వరలోనే సిగ్గుపడే రోజులు వస్తాయని, అవి త్వరలో వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Central Home Minister...
ప్రాజెక్ట్ పనులను అడ్డుకోండి..
కేంద్ర జల్‌శక్తి మంత్రి పాటిల్‌కు సీఎం రేవంత్ వినతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP government) అన్యాయంగా గోదావరి (Godavari River)పై బనకచర్ల ప్రాజెక్ట్ (Banakcharla project) నిర్మిస్తున్నదని, ఆ ప్రాజెక్టును అడ్డకోవాల్సిందేనని,...
బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు(Andhra pradesh, Telaganga governments) ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని, అందుకు ఎవరి మీద ఎవరిపైనా పోరాటం అవసరం లేదని ఏపీ...
మాళవిక మోహనన్.. (Actress Malavika Mohanan) సినిమా రంగంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ (Cinematographer Mohanan) తనయగా కాకుండా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు మంచి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల హిందీ చిత్రం...
ఏపీలోని మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు
మహిళా నాయకురాలు అరుణ, మరో మావోయిస్టు మృతి
మూడో మృతదేహాన్ని గుర్తించే పనిలో పోలీస్‌వర్గాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతం(Maredu milli Forest)లో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, మావోయిస్టులకు...
కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌షా సమీక్ష
నేడు గెజిట్ నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వం(Central Government) జనగణన(Census) చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నది. 2011 తర్వాత, అంటే 16 సంవత్సరాల తర్వాత మళ్లీ జనగణన జరగబోతుందన్న మాట....
నలుగురు మృతి.. 51 మందికి గాయాలు
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఇండోరి తలేగావ్(Indori Talegav Area) ప్రాంతంలోని ఇంద్రాయణి నది(Indrayani River)పై ఉన్న పాత వంతెన కూలి (Old bridge collapsed)నలుగురు మృతిచెందారు(Four people...