end
=
Sunday, May 4, 2025
వార్తలుఅంతర్జాతీయంపాక్ కు అనుకూలంగా పోస్టులు.. గాయని అబిదాపై నిషేధం
- Advertisment -

పాక్ కు అనుకూలంగా పోస్టులు.. గాయని అబిదాపై నిషేధం

- Advertisment -
- Advertisment -

జమ్మూ కశ్మీర్‌(Jammu and Kasimir)లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terrorist Attack)పై పాక్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమం (Social Media)వేదికగా పోస్టులు పెడుతున్న పాకిస్థానీ సింగర్ అబిదా పర్వీన్ (Singer Abida Parveen)పై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అబీదాకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అనంత్​ నాగ్​ జిల్లాలోని పహల్గాం దాడిపై తన అకౌంట్‌లో ఇష్టమొచ్చినట్టుగా ఇమె పోస్టులు పెడుతున్నది. ఆమె పోస్టులు భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి.

దీంతో మన ప్రభుత్వం ఆమెపై చర్యలకు పూనుకొన్నది. సర్కార్​ ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన సెలెబ్రెటీలు హనిమా అమీర్, మహిరా ఖాన్, అలీ జాఫర్, ఫవద్ ఖాన్ అకౌంట్లపై భారత్‌లో నిషేధం విధించింది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -