ప్రస్తుత జీవన సరళి కారణం(Different life style)గా మానవాళి ఎన్నో అనారోగ్య సమస్యల(In healthy conditions)ను ఎదుర్కొంటున్నది. అలాంటి అనారోగ్య సమస్యల్లో రక్తపోటు(Blood pleasure) ఒకటి. ఎంతోమంది రక్తపోటు బాధితులు నిత్యం ఇంగ్లిష్ మెడిసిన్(English medicine)పై ఆధారపడుతున్నారు. పరిమితికి మించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రక్తపోటును నియంత్రించుకునే అవకాశం ఉంది.
అవునండీ.. ఇది నిజం. రక్త ముక్తి వటి అనే 16 రకాల ఔషధాలతో తయారు చేసిన చూర్ణంతో రక్తపోటు నుంచి మంచి ఉపశమనం సాధ్యమే. బాధితులు ఎవరైనా రోజుకు రెండు సార్లు, కేవలం మూడు నెలలు వాడితే చాలు.
కావాల్సిన పదార్థాలు
1. సర్పగంధ
2. అర్జున చళ
3. అశ్వగంధ
4. జటామాంసి
5. బ్రాహ్మి
6. శంకపుష్పి
7. తులసి
8. పునర్నవ
9. గోక్షుర
10. జవహర్ మోహ్రా పిష్టి
11. అక్కిక పిష్టి
12. శుద్ధ ముక్తా పిష్టి
13. తేనె
14. ఆమ్లా
15. కృష్ణ తులసి
16. దాల్చిన చెక్క
తయారీ విధానం
పై పదార్థాలన్నింటినీ శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేయాలి. అన్ని పొడులను సమరూపాల్లో తీసుకొని బాగా కలపాలి. అవసరమైతే తేనె లేదా గోరువెచ్చని నీటితో పేస్ట్ చేసి చిన్న చిన్న గుండ్రటి టాబ్లెట్లు (వటి)గా తయారు చేయాలి. వాటిని నీడలో ఎండబెట్టి, పొడిగా అయిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేయాలి.
తీసుకునే విధానం
రోజుకు రెండు సార్లు చూర్ణం వాడాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి, రాత్రి నిద్రకి ముందు ఒకటి. తేనె లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. మూడు నెలలపాటు నిరంతరం వాడితే బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. తయారు చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాకు ఆర్డర్ ఇవ్వండి. 93928 57411 నంబర్‌కు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మేమే స్వయంగా తయారు చేసే మీకు పంపిస్తాం.
ఇది ఎలాంటి వ్యాపార ప్రయోజనాల కోసం కాదండి. ఒకవేళ వ్యాపారం చేయదలుచుకుంటే మీకు ఫార్ములా ఇచ్చేవాళ్లము కాదు దయచేసి గమనించగలరు.
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్