end
=
Saturday, December 20, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంమీ కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి…
- Advertisment -

మీ కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి…

- Advertisment -
- Advertisment -

ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి. అప్పుడు మీ కిడ్నీ ఆరోగ్యం నిజంగా ఎలా ఉందో మీకే తెలుస్తుంది.

kidneys : మూత్రం పడుతున్న దగ్గర నురుగ ఫామ్ అవ్వడం, మందు, సిగరెట్ అలవాటు, నీరు తక్కువగా తాగే వాళ్ళు, బిపి, షుగర్ ఉన్నవాళ్ళకు, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వాళ్లకు కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అందులో 2 లీటర్ల వ్యర్థ, విష పదార్థాలను వేరుచేసి విసర్జిస్తాయి. శరీరంలో చచ్చేవరకు నిరంతరాయంగా పనిచేసేది గుండె ఒకటే కాదు మూత్రపిండాలు కూడా. 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి.

150gms బరువు ఉండే ఈ చిన్ని కిడ్నీ దెబ్బ తింటే ఇంకా అంతే. బ్రతికి ఉన్నన్ని రోజులు డయాలసిస్ చేయించుకుంటూ జీవితాన్ని గడపాల్సిందే. కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత ఆలోచించే కన్నా. ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం తెలివైన పని. రోజుకు మినిమం 8 గ్లాసుల నీళ్లు, మంచి కూరగాయలు, పండ్లు కలిసిన ఆహారం తీసుకోవాలి. అలా కుదరడం లేదు. అనుకుంటే కనీసం ఏడాదిలో 3 నెలల పాటు పునర్నవ చూర్ణం తీసుకోవాలి.

క్షీణిస్తున్న కణాలను ఆరోగ్యంగా ఉంచేది “పునర్నవ”.

తెల్ల గలిజేరుగా పిలిచే ఈ మొక్క చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగితే, కిడ్నీ కణాలు ఆరోగ్యవంతం అవుతాయి, ఫిల్టరింగ్ పవర్ పెరుగుతుంది. దాంతో శరీరం మొత్తం ఎప్పుడు క్లీనగా ఉంటుంది. ఇది ఎవరైనా, ఎలాంటి వ్యాధులుఉన్నా… లేకున్నా… చిన్న.. పెద్ద.. అందరు తీసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. https://chat.whatsapp.com/IJHZODdLom99Vu61hzqrI4?mode=hqrc

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -