end
=
Thursday, May 16, 2024
ఉద్యోగ సమాచారంCoast Guard:కోస్ట్ గార్డ్ దళంలో ఉద్యోగాలు
- Advertisment -

Coast Guard:కోస్ట్ గార్డ్ దళంలో ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం, నావిక్ (Indian Coast Guard, NAVIK) (General duty), నావిక్ (Domestic Branch) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

  • నావిక్ (జనరల్ డ్యూటీ)- 225
  • నావిక్(డొమెస్టిక్ బ్రాంచి)-30
  • మొత్తం ఖాళీల సంఖ్య: 255

అర్హత:
నావిక్ జీడీ పోస్టులకు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణత. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత (10+2 (Maths, Physics) pass for NAVIC GD posts. 10th pass for NAVIK (Domestic Branch) posts) తో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు:
18 నుంచి 22 ఏళ్లు అంటే అభ్యర్థులు నవంబర్ (November) 1, 2001 నుంచి ఆగస్టు (August) 31, 2005 మధ్య జన్మించిన వారై ఉండాలి.

(Carrier: DRDO డిపాస్‌లో ఖాళీల భర్తీ)

ప్రారంభ వేతనం:
నెలకు రూ. 21,700.

ఎంపిక:
స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల (Stage-1, Stage-2, Stage-3, Stage-4 Examinations, Medical Examinations, Certificates) పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ (Online) ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులు ప్రారంభం:
ఫిబ్రవరి (February) 6, 2023.

చివరితేది: ఫిబ్రవరి (February) 16, 2023.

వెబ్‌సైట్ : https://joinindiancoastguard.cdac.in

(NLSAT : దరఖాస్తులకు ఆహ్వానం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -