end
=
Monday, April 29, 2024
ఉద్యోగ సమాచారంBank of Maharashtra :భారీగా బ్యాంకు ఉద్యోగాల భర్తీ
- Advertisment -

Bank of Maharashtra :భారీగా బ్యాంకు ఉద్యోగాల భర్తీ

- Advertisment -
- Advertisment -
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్లు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra), దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ 3: 225
ఎకనామిస్ట్ – 2
సెక్యూరిటీ ఆపీసర్(Security Officer) – 3
సివిల్ ఇంజనీర్ – 10
లా ఆఫీసర్ – 3
ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ – 4
డిజిటల్ బ్యాంకింగ్ సీనియర్ మేనేజర్ – 50
బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 2
ఎలక్ట్రికల్ ఇంజనీర్(Electrical Engineer) – 15
రాజభాష ఆఫీసర్ – 10
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ – 5
డేటా అనలిటిక్స్ – 3
ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (2/3)- 11
డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking), మేనేజర్ – 5
ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్ – 10
మొబైల్ యాప్ డెవలపర్ – 10
డాట్ నెట్ డెవలపర్ – 10
జావా డెవలపర్ – 10
క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్ – 5
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ – 5
యూనిక్స్ /లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ – 20
నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ – 6
విండోస్ అడ్మినిస్ట్రేటర్ – 4
వీఎంవేర్ /వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్ – 1
మెయిల్ అడ్మినిస్ట్రేటర్(Mail Administrator) – 2
ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఈఎఫ్‌టీ స్విచ్ – 4
ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ యూపీఐ స్విచ్ – 8
విండోస్ డెస్క్ టాప్ అడ్మినిస్ట్రేటర్ – 2
డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్ – 4
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

(Constable:451 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్)

వయసు:
పోస్టులను అనుసరించి కనీసం 25, గరిష్ఠంగా 35 నుంచి 38 (పోస్టులను బట్టి వర్తిస్తుంది) ఏళ్లు
మించరాదు.

వేతనం:
నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ. 78,280 ఉంటుంది. స్కేల్ 2 పోస్టులకు రూ. 48,170 నుంచి రూ. 69,810.

ఎంపిక:
ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభతేది: జనవరి 23, 2023.

చివరితేది: ఫిబ్రవరి 6, 2023.

వెబ్‌సైట్: https://bankofmaharashtra.in

(Apprentice:ఏడాది శిక్షణతోపాటు ఉద్యోగం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -