end
=
Monday, April 29, 2024
వార్తలుజాతీయంNepal:నేపాల్‌లో భారీ భూకంపం
- Advertisment -

Nepal:నేపాల్‌లో భారీ భూకంపం

- Advertisment -
- Advertisment -
  • రిక్టార్ స్కేల్‌పై 5.8 నమోదు

నేపాల్‌లో కేంద్రీకృతమైన భూకంపం (Earthquake) ధాటికి భారత దేశ రాజధాని ఢిల్లీ (Capital of India is Delhi)తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రిక్టార్ స్కేల్‌పై (Richter scale) భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం (Center for Earthquake Studies)తెలిపింది.

కాగా ఈ ప్రకంపనాలకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు భూకంపం సంభవించిన సమయంలో ఇంట్లో వస్తువుల కదలికలను వీడియోలో ద్వారా షేర్ చేశారు. భూమి 20-30 సెకన్ల పాటు కంపించినట్లు తెలిపారు. అయితే భూకంప కేంద్రం ఉత్తరాఖండ్ పిత్తోర్‌గర్‌ (Uttarakhand Pithoragarh)కు 148 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఆదివారం కూడా ఉత్తరాఖండ్‌లో 3.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

(January 2023:లేటెస్ట్ కరెంట్ అఫైర్స్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -