end
=
Thursday, May 16, 2024
ఉద్యోగ సమాచారంOverman jobs:లక్ష రూపాయల జీతంతో ఓవర్‌మ్యాన్ ఉద్యోగాలు
- Advertisment -

Overman jobs:లక్ష రూపాయల జీతంతో ఓవర్‌మ్యాన్ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -


నైవేలీలోని ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited) (NLCIL) జూనియర్ ఓవర్‌మ్యాన్, సర్వేయర్, సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 213

పోస్టుల వివరాలు:
జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రైనీ) – 51
జూనియర్ సర్వేయర్ (ట్రైనీ) – 15
సిర్దార్ (సెలక్షన్ గ్రేడ్ – 1): 147

అర్హత:
పోస్టులను అనుసరించి డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్/మైన్ సర్వేయింగ్)/డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఓవర్ మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్(First Aid Certificate) ఉండాలి.

వయసు:
నవంబర్ 1, 2022 నాటికి 30 ఏళ్లు మించరాదు.

వేతనం:
నెలకు జేవో, జేఎన్ పోస్టులలకు రూ. 31000 నుంచి రూ. 100000, సిర్దార్ లకు రూ. 26000 నుంచి రూ. 110,000 ఉంటుంది.

ఎంపిక:
రాతపరీక్ష(Written Test), ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా

చివరితేది:
డిసెంబర్ 30, 2022.

వెబ్‌సైట్: https://www.nlcindia.in

(Dr. BR Ambedkar Universal University: డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -