end
=
Monday, April 29, 2024
వార్తలుజాతీయం2000 notes : రూ.2000 నోట్లు వెనక్కి.. RBI సంచలన నిర్ణయం
- Advertisment -

2000 notes : రూ.2000 నోట్లు వెనక్కి.. RBI సంచలన నిర్ణయం

- Advertisment -
- Advertisment -

RBI: రూ.2౦౦౦(Rs.2000 Notes) నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్‌బిఐ(RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రూ.2000 నోట్లు చలామనీలో ఉండరాదని పేర్కొంది. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నట్లను బ్యాంకులో(Bank Diposit) డిపాజిట్‌ చేసుకోవచ్చని సూచించింది. మార్కెట్‌లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు(Bank Customers) బ్యాంకులు రూ.2 వేల నోట్లు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

వినియోగదారులు రూ.2 వేల నోట్లను బ్యాంకులు, ఆర్‌బిఐ కార్యాలయల్లో మే 23 నుండి సెప్టెంబర్‌ 30లోగా (May 23 to September 30) మార్చుకోవాలని తెలిపింది. అయితే మొదటి విడతలో గరిష్టంగా రూ.20 వేల వరకు మార్పిడి చేసుకోవచ్చని ఆర్‌బి పేర్కొంది. కాగా డిపాజిట్‌ విషయంలో ఎటువంటి మార్పు లేదని, తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లు మొత్తం డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -