end
=
Friday, June 20, 2025
వార్తలురాష్ట్రీయంమరోసారి సిట్​ విచారణకు ప్రభాకర్​రావు
- Advertisment -

మరోసారి సిట్​ విచారణకు ప్రభాకర్​రావు

- Advertisment -
- Advertisment -

600 ఆడియో కాల్​ రికార్డ్స్​పై సిట్​ ప్రశ్నలు

ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone taping case)లో ఏ1 నిందితుడు (A1 accused persong), ఎస్​ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్​రావు (SIB ex chief Prabhakara rao) గురువారం ఉదయం జూబ్లిహిల్స్​ పోలీస్​ స్టేషన్​ (Jubilee hills Police station)లో విచారణకు హాజరయ్యారు. కేసులో ఇప్పటికే ఆయన ఈ నెల 9, 11, 14వ తేదీల్లో విచారణకు వచ్చారు.

నాలుగోసారి ఇటీవల తమ ఫోన్లు ట్యాప్​ అయ్యాయని వందలాది సంఖ్యలో బాధితులు వచ్చి పోలీస్​ స్టేషన్​లో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు సిట్​ అధికారులు కూడా 600 మంది ఫోన్​కాల్​ ఆడియో రికార్డులు సిద్ధం చేసింది. సిట్​ ఆ ఆడియో క్లిప్పింగ్స్​ ఆధారంగా ప్రభాకర్​రావును ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

ఫోన్​ట్యాపింగ్​తో బాధితులు ఇబ్బందులు పడిన తీరుపై సిట్​ ప్రశ్నిస్తున్నదని, ఇవేకాక రాష్ట్రంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, రాజకీయ పార్టీలనేతల ఫోన్లు ట్యాప్​చేశారనే అంశాలపై ప్రశ్నిస్తారని సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -