end
=
Sunday, August 10, 2025
సినీమాఅఖండ 2.. ఎంతవరకు వచ్చిందంటే?
- Advertisment -

అఖండ 2.. ఎంతవరకు వచ్చిందంటే?

- Advertisment -
- Advertisment -

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం (Most awaiting Film) ‘అఖండ 2: తాండవం’(Akhanda-2 Movie). బాలకృష్ణతో క్రేజీ యాక్షన్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను(Crazy Director Boyapati Seenu) కాంబినేషన్‌ (Super Combo)లో వస్తున్న నాలుగో సినిమా ఇది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో సంయుక్త మీనన్ (Actress Samyukhta Menon) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలో విడుదల కానున్నది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం నిర్మాణానంతర పనులను వేగవంతం చేసింది.

డబ్బింగ్, సీజీ వర్క్, రీ-రికార్డింగ్ లాంటి సాంకేతిక పనులన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, మరో మూడు వారాల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేయనున్నారు. కథానాయకుడు బాలకృష్ణ తెలుగు డబ్బింగ్ పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -