end
=
Thursday, August 14, 2025
వార్తలురాష్ట్రీయంపాల నుర‌గ‌ల కృష్ణమ్మ !
- Advertisment -

పాల నుర‌గ‌ల కృష్ణమ్మ !

- Advertisment -
- Advertisment -

బిరా బిరా మంటూ పరిగెడుతూ కృష్ణమ్మ పరవళ్లు (Krishna River Floating) తొక్కుతూ సందడి చేస్తోంది. పాల నురగలా (Look like a Milk Tides) స్పీల్‌ వే (Spill Way) గుండా దూకి ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న‌ది. ఎగువ‌న కురుస్తున్న‌వ‌ర్షాల‌ (Due To Heavy Rainfall)కు న‌ది పొంగి పొర‌లుతున్న‌ది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరుకుంది.

దీంతో ఇరిగేష‌న్ అధికారులు (Irrigation Officials) డ్యాంకు సంబంధించిన 26 గేట్లు ఎత్తి దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. క్రస్ట్‌ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగుతూ పర్యాటకులు సందడి చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -