end
  • హోం
  • వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • రాజకీయం
  • బిజినెస్‌
  • క్రీడలు
  • వ్యవసాయం
  • ఫీచ‌ర్స్ ‌
    • ఆరోగ్యం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్‌
    • వంటలు
    • సాహిత్యం
    • సైన్స్‌ & టెక్నాలజీ
    • సినిమా
  • నోటిఫికేషన్లు
    • విద్యా సమాచారం
    • ఉద్యోగ సమాచారం
  • ఫోటోలు
  • వీడియోలు
Search
Logo
Monday, October 26, 2026
Logo
  • హోం
  • వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • రాజకీయం
  • బిజినెస్‌
  • క్రీడలు
  • వ్యవసాయం
  • ఫీచ‌ర్స్ ‌
    • ఆరోగ్యం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్‌
    • వంటలు
    • సాహిత్యం
    • సైన్స్‌ & టెక్నాలజీ
    • సినిమా
  • నోటిఫికేషన్లు
    • విద్యా సమాచారం
    • ఉద్యోగ సమాచారం
  • ఫోటోలు
  • వీడియోలు
  • సినీమా

‘నా ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది’

August 18, 2020
17
Share
Facebook
Twitter
WhatsApp
Email
Print
Telegram
Copy URL
    - Advertisement -

    ‘ నా ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. హ్యాకర్స్‌ నా అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. నా అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే .. మీ అకౌంటు లేదని చూపిస్తోంది’ అంటూ టాలీవుడ్‌ అందాల భామ ఈషా రెబ్బా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలిపారు. అయితే ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాగా, ఇక సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అనేది కొత్తేమి కాదు. ఇది వరకు కూడా సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.. తాజాగా సింగర్ స్మిత అకౌంట్‌ని హ్యాక్ చేశారు హ్యాకర్లు. అయితే టెక్నికల్ టీమ్‌ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

    - Advertisement -

    ( అల్లు అర్హ దేశభక్తి )

    - Advertisement -
    • TAGS
    • actress esha rebba
    • cinema
    • CINEMA NEWS
    • easha
    • hacked
    • isha rebba
    • telugu cinema news
    • telugu news
    • TELUGU24.IN
    • telugu24news
    • tollywood
    • twitter
    • twitter account hacked
    Share
    Facebook
    Twitter
    WhatsApp
    Email
    Print
    Telegram
    Copy URL
      Previous articleబోరుబావిలో నుండి ఉబికి వస్తున్న ‘గంగమ్మ’
      Next articleమనసుకు నచ్చింది చేస్తేనే బతుక్కి అర్థం కదా..
      Editor

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      పెద్ద హీరోల‌కు ప్రేక్ష‌కులంటే గౌర‌వం లేదా? 

      పుష్ప రికార్డు ఔట్‌.. దురంధ‌ర్ 2 సునామీ

      జ‌క్క‌న్న రికార్డు కొట్టేలా ఉన్నాడే!

      Logo
      • About
      • Contact
      • Disclaimer
      • Privacy Policy
      • terms-conditions
      Facebook
      Twitter
      Instagram