end
=
Tuesday, October 14, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంశరీరాన్ని రిపేర్ చేసి పునరుజ్జీవింపజేసే దివ్యమైన ఔషధం "ఆరోగ్యసంజీవని".
- Advertisment -

శరీరాన్ని రిపేర్ చేసి పునరుజ్జీవింపజేసే దివ్యమైన ఔషధం “ఆరోగ్యసంజీవని”.

- Advertisment -
- Advertisment -

Health: ఒక లక్ష పెట్టి కొన్న బండిని మూడు నెలలకు, పది లక్షలు పెట్టి కొన్న కారును ఆరు నెలలకు ఒకసారైనా సర్వీసింగ్ & రిపేర్ చేయిస్తాం. అయితే వెలకట్టలేని మన శరీరానికి కూడా రిపేర్ సర్వీసింగ్ తప్పనిసరి అని మీకు తెలుసా…? చిన్న వయసులోనే నీరసం, ఒత్తిడి, శరీర నొప్పులు మొదలవుతున్నాయి. ట్రీట్మెంట్‌లు, టెస్టులు పెరిగినా ఆయుష్షు తగ్గుతోంది. నిండు నూరేళ్ల ఆరోగ్య జీవితం కోసం 21 మూలికలతో ప్రకృతి ఇచ్చిన ఆయుర్వేద సంజీవని తప్పనిసరిగా వాడాలి. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి రెండు నెలలైనా ఇది తీసుకోవాలి.

ఆరోగ్యసంజీవని తయారీకి దాదాపు 21 కావాల్సిన వుంటుంది:-
(అన్ని కూడా మీ దగ్గరలో ఉన్న పచారీ కొట్టులో లభ్యమవుతాయి)

1)అశ్వగంధ -120grms
2) శతావరి -120grms
3) విథారి గంధ -120grms
4) అక్కల కర్ర -120grms
5) జాజికాయ -120grms
6) జాపత్రి -120grms
7) శిలాజిత్ -120grms
8) విధారి గంధ -120grmse
9) సఫేద్ ముస్లి -120grms
10) కాలా ముస్లి -120grms
11) దాల్చిన చెక్క -120grms
12) గుడుచి -120grms
13) గోక్షురా -120grms
14) గుడూచి -120grms
15) నేల గుమ్మడి -120grms
16) సాలభ్ మిస్రీ -120grms
17) తాటి బెల్లం -120grms
18) మగలింగ చెక్క -120grms
19)అతి బల -120grms
20) అతిమధురం -120grms
21) అర్జున బెరడు -120grms
అన్ని సమపాలనలో తీసుకొని

వాటితో పాటు అతి ముఖ్యంగా అందులో “శిలాజిత్” మరియు “సువర్ణ భస్మం” “క్యాల్షియంబుడ్డి” జత చేయాల్సి ఉంటుంది కానీ ఇది మోతాదు ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకొని జతపరచాల్సి ఉంటుంది

తాయారు చేయు మరియు తీసుకునే విధానం:-

వీటన్నిటి సమాన భాగాలుగా తీసుకొని ముందుగా కషాయాన్ని తయారు చేయాలి. చల్లారిన తర్వాత అందులో తగ్గినంత స్వచ్ఛమైన తేనె, తాటి బెల్లం కలిపితే చాలు ఈ మహాశక్తి ఆయుర్వేద అమృతం తయారైనట్టే. ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో తీసుకోవలసి ఉంటుంది.

ఆరోగ్య సంజీవని ఉపయోగాలు:-

1. షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది
2. బీపీ కంట్రోల్ లో ఉంచుతుంది గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది
3. కీళ్లవాతం నుండి ఉపశమనం లభిస్తుంది
4. నిద్రలేమి సమస్య తొలగిపోతుంది
5. శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది
6. ఎటువంటి చర్మ సమస్యలు అయినా వీటితో తగ్గుతుంది
7. ఇమ్యూనిటీ బూస్టింగ్ లభిస్తుంది
8. ఆస్తమా బ్రాంకైటిస్ న్యుమోనియా నివారిస్తుంది
9. ఎముకలలో క్యాల్షియం పెంపొందిస్తుంది
10. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ సమస్యను తొలగిస్తుంది.
క్లుప్తంగా చెప్పాలి అంటే శరీరంలో ఉన్న అన్ని
రుగ్మతులను నయం చేస్తుంది.

మీకు స్వయంగా తయారు చేసుకునే అవకాశం లేకపోతే, మేమే మీకు స్వయంగా తయారుచేసి పంపించగలము.9392857411 నంబర్‌కు కాల్ లేదా వాట్సప్ చేయండి. మరొక విషయం ఇది ఎటువంటి వ్యాపార ప్రయోజనం కోసం కాదు అండి. వ్యాపారం చేయదలచుకుంటే, మీకు తయారీ విధానం (ఫార్ములా) అందించే వాళ్ళము కాదు, దయ చేసి గమనించగలరు.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -