బలహీనమైన మోకాళ్లకు, కీళ్లకు, ఎముకలకు పునర్జీవం ఇచ్చే శక్తిగల ఔషధం గొంద్ కటిరా. కీళ్లు.. అంటే మానవ శరీరంలో రెండు ఎముకలు కలిసే ప్రదేశం కదా ?ఉదాహరణకు మోకాళ్లు తీసుకొందాం. తొడ ఎముక..కాలి ఎముక కలిసే ప్రాంతం. మరి రెండు ఎముకలు కలిసినప్పుడు వాటి మధ్య రాపిడి ఏర్పడదా? ఏర్పడుంతుంది. అందుకు ప్రకృతి చేసిన ఏర్పాటే మృదులాస్థి. దాని చుట్టూ చిక్కటి గ్రీజు లాంటి ద్రవం ఉంటుంది.
ఎముక ఎముక రాపిడి జరగకుండా ఉండేందుకు ఈ ద్రవాన్ని ఉపయోగపడుతుంది. దీనిని సైనోవియల్ ద్రవం అంటారు. 30 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి సైనోవియల్ ద్రవం క్రమంగా తగ్గడం మొదలవుతుంది. అందుకే 40, 50 లలో పడిన కొందరు లేస్తే కూర్చోలేరు .. కూర్చుంటే లేవలేరు. వారి కీళ్లు పట్టేస్తాయి. నొప్పెడతాయి. వాటన్నింటికి చక్కటి పరిష్కారం గొంద్ కటిరా. ఇది ఒక రకమైన బంక. ఆస్ట్రాగాలుస్ గుమ్మిఫెర్ అనే చెట్టు బెరడు నుంచి బంక వస్తుంది.
గుమ్మిఫర్ గల్ఫ్ దేశాల్లోని ఎడారి ప్రాంతంలో సహజంగా మొలిచే చెట్టు.
- వాడే విధానం
ఒక స్పూన్ గోండ్ కటిరా రాత్రి నీటిలో నానబెట్టి పెట్టాలి
ఉదయాన్నే అది జెల్లీలా మారుతుంది
దాన్ని పాలు, తేనె లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి
- ఎప్పుడు వాడాలి?
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం
క్రమం తప్పకుండా 30 రోజులు వాడితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. - ప్రయోజనాలివీ
మోకాళ్లలో గుజ్జు తగ్గిపోతే వచ్చే నొప్పికి ఇది సహజమైన పరిష్కారం
శరీరానికి చలినీ, వేడినీ తగ్గించే శక్తివంతమైన శీతల ఔషధంఒంట్లో వేడిని తగ్గిస్తుంది .
జీర్ణ ప్రక్రియకు సాయపడుతుంది.
దగ్గు జలుబు లాంటివి తగ్గేందుకు దోహదం చేస్తుంది.
ఒంట్లో వాపును తగ్గిస్తుంది.
ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది .
మహిళల్లో బహిష్టు సమయంలో నొప్పులు తగ్గిస్తుంది .
యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి అంటి ఏజింగ్ గాను కాన్సర్ నిరోధకంగాను పని చేస్తుంది .
మానసిక ఒత్తిడిని ఆందోళన ను తగ్గినుంచి బాగా నిద్రపట్టేలా చేస్తుంది .
అన్నింటికీ మించి ఇందులోని పోలీ సాకరైడ్స్, గ్లైకో ప్రోటీన్స్ సపోనిన్స్
సైనోవియల్ ద్రవం బాగా ఉత్పత్తి అయ్యేలా చేసి కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి .
మీ ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
93928 57411