end
=
Tuesday, September 16, 2025
వార్తలుఅంతర్జాతీయంబర్తే డే పార్టీలో అపశృతి
- Advertisment -

బర్తే డే పార్టీలో అపశృతి

- Advertisment -
- Advertisment -

చైనాలో ఓ రెస్టారెంట్‌ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌ కుప్ప కూలీంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చెపట్టారు. శిథిలాల కింద నుంచి 29మంది మృతదేహలు తీయగా, 80మంది వరకు గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే బర్తేడే పార్టీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -