end
=
Friday, May 17, 2024
విద్యా సమాచారంకౌన్సెలింగ్ షెడ్యూల్
- Advertisment -

కౌన్సెలింగ్ షెడ్యూల్

- Advertisment -
- Advertisment -

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలైనవి. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ఉన్నత విద్యామండలి ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవలో అనే ఒక ప్రణాళిక ను విడుదల చేసింది. 3 విడత వారీగా ఎంసెట్ ప్రవేశాల ప్రణాళిక పనులని చేపట్టనున్నారు అని తెలిపింది.

కౌన్సెలింగ్ షెడ్యూల్

ఈ నెల 21 నుండి 29 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు
ఈ నెల 23 నుండి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈ నెల 23 నుండి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు
సెప్టెంబర్ 6న ఇంజనీరింగ్ మొదటి విడుత సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 28 నుండి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
సెప్టెంబర్ 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
సెప్టెంబర్ 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్లు
అక్టోబర్ 4న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబర్ 11 నుండి తుది విడుత కౌన్సెలింగ్
అక్టోబర్ 13న వరకు ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబర్ 11 నుండి 14 వరకు వెబ్ ఆప్షన్లు
అక్టోబర్ 17న తుది విడుత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -