end
=
Saturday, January 24, 2026
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంఎమర్జెన్సీ ఆక్సిజన్‌కు అద్భుతమైన ఆయుర్వేద చిట్కా
- Advertisment -

ఎమర్జెన్సీ ఆక్సిజన్‌కు అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

- Advertisment -
- Advertisment -

Emergency oxygen : ప్రస్తుతం అగ్ని ప్రమాదాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో, కార్లో, బైక్‌లో, పర్స్‌లో మరియు హ్యాండ్ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన ఈ అద్భుతమైన ఆయుర్వేద చిట్కా నిజమైన ఎమర్జెన్సీ ఆక్సిజన్ లా పనిచేస్తుంది. ఎమర్జెన్సీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి.

ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాల్సిన పదార్థాలు

1.ఒక స్పూన్ వాము
2.ఒక గడ్డ కర్పూరం
3.4 లవంగాలు

ఈ మూడింటిని ఒక తెల్లటి కాటన్ గుడ్డలో తీసుకుని, గట్టిగా దంచి, ముక్కు దగ్గర వాసన చూపిస్తే, గట్టిగా 10 నుండీ 15 సార్లు శ్వాసలు తీసుకోమని ప్రోత్సహిస్తే కొద్దిసేపట్లో ఆక్సిజన్ లెవెల్స్ 90 నుండి 99 వరకు పెరుగుతాయి. 2 గంటలకు ఒకసారి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం వస్తుంది. ఇలా ప్రమాదానికి గురైనవారికి లేదా అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైనవారికి మన చుట్టుపక్కల ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోతే, ఈ చిట్కా సంజీవనిలా పనిచేస్తుంది. కావున, దీన్ని సేవ్ చేసుకుని ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. https://chat.whatsapp.com/C4l8JqOf3E6K9Mb7dNFAJR?mode=wwt

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. వెంకటేష్ 9392857411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -