end
=
Wednesday, May 15, 2024
రాజకీయంErrabelli PradeepRao : టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎర్రబెల్లి సోదరుడు
- Advertisment -

Errabelli PradeepRao : టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎర్రబెల్లి సోదరుడు

- Advertisment -
- Advertisment -

Errabelli PradeepRao : తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli DayakarRao)కు, టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టి షాక్‌ తగిలింది. ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావుErrabelli PradeepRao బిజెపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా ఆయన ఆనుచరులు ప్రదీప్‌రావు బిజెపిలోకి వెళ్తున్నాడన్న వార్తలు వ్యాప్తి చెందాయి. వాట్సాప్‌లోనూ, సోషల్‌మీడియాలో చర్చ జరగుతోంది. ఇటీవల హుజూరాబాద్‌లో బీజేపీ(BJP) చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Etala Rajender)తో భేటీ అయ్యాక.. వరంగల్‌ తూర్పు బీజేపీ నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరించడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. దీనిపై ప్రదీప్‌రావు బుధవారం వరంగల్‌లో తన అనుచరులతో సమావేశం(BJP Party Meeting) కానున్నారని సమాచారం.

ఇవికూడా చదవండి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -