end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంAbout Today:ఈ రోజు "యోగక్షేమం"
- Advertisment -

About Today:ఈ రోజు “యోగక్షేమం”

- Advertisment -
- Advertisment -

🌟ॐ卐 శ్రీ గురుభ్యోనమః 卐ॐ🌟

బుధవారం, నవంబర్ 2, 2022, శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం – శరదృతువు, కార్తీకమాసం – శుక్ల పక్షం, తిథి:నవమి రా10.52 వరకు, వారం:బుధవారం(సౌమ్యవాసరే), నక్షత్రం:ధనిష్ఠ తె4.06 వరకు, వర్జ్యం:ఉ9.21 – 10.51, దుర్ముహూర్తం:ఉ11.21 – 12.06, అమృతకాలం:సా6.21 – 7.51, రాహుకాలం:మ12.00 – 1.30యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00

సర్వేజనా సుఖినోభవంతు

🐄గోమాతను పూజించండి

🐂గోమాతను సంరక్షించండి

ఈరోజు “యోగక్షేమం”

ఈరోజు జపించవలసిన మంత్రం

“ఓం దామోదరాయ నమః”

జాతకం(Horoscope)లోని పితృదోషాలు తొలగిపోయి లక్ష్మీ(Goddess Laxmi) అనుగ్రహాన్ని పొందేందుకు ఈరోజు సాయంత్రం విష్ణు దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో గానీ, నెయ్యితో గానీ రెండు దీపాల్ని వెలిగించాలి. లేదా ఇంట్లోనే మహా విష్ణువు ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి “ఓం మహా విష్ణవే నమః”(Om Maha Vishnave Namah) అని ప్రార్థించాలి.

(Dosha Nivarana Pooja : దోష నివారణ పూజలు ఎందుకు చేయాలి?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -