ఎలాంటి అనారోగ్య సమస్యలు (Unhealthy Condition) లేకున్నా, జీవితంలో కనీసం ఒక్కసారి అయినా తీసుకోవాల్సిన ఆయుర్వేద ఔషధం(Ayurvedic Medicine) గోమూత్ర శిలాజిత్ (మొమ్మాయి) (Gomuthra Silajith).ఇది ఎందుకు అంత ప్రత్యేకతో మీకు తెలుసా.. ఇది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. అంతశక్తివైనా (Powerful Medicine) మందు ఈ మోమ్మాయి. ఇది సహజసిద్ధమైన ఖనిజ పదార్థం, ఇది శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఒక శక్తివంతమైన ఔషధం.
ఇది ప్రధానంగా ఇండియాలోని హిమాలయాలు, ఇరాన్, టిబెట్, రష్యా వంటి పర్వత ప్రాంతాల్లో లభిస్తుంది. ఇది నలుపు లేదా గాఢ ఎరుపు రంగులో ఉండి, మైనంలా మెరుస్తూ, కొంతవరకు గోమూత్రం వాసన కలిగి ఉంటుంది.
మొమ్మాయి ఉపయోగాలు
1.గుండెకు బలాన్ని అందిస్తుంది.
2.మనస్సుకు ప్రశాంతత మరియు సంతోషాన్ని ఇస్తుంది.
3.జీర్ణకోశాన్ని, రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4.శరీరంలోని నరాలకు, అవయవాలకు శక్తిని అందిస్తుంది.
5.శ్లేష్మాన్ని హరించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుతుంది.
6.విరిగిన ఎముకలను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
7.గాయాలను, వ్రణాలను త్వరగా మాన్పుతుంది.
8.అజీర్ణం, కడుపు మంట, శూల నొప్పులను తగ్గిస్తుంది.
9.అన్ని రకాల జ్వరాలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
10.పక్షవాతం, సర్వాంగవాతం వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
11.మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది.
12.శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మతిభ్రమ, మూర్చ సమస్యలను తగ్గిస్తుంది.
13.జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
14.స్త్రీల గర్భాశయంలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
16.చర్మవ్యాధులను, సుఖవ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
17.గొంతుక, నాలుక, దవడ నొప్పులను తగ్గించగలదు.
18.మానసిక సమస్యలు, మతిభ్రమ మొదలైన వాటికి ఉపశమనం కలిగిస్తుంది.*
గమనిక:
మా వద్ద రాయి రూపంగా ఉన్న శిలాజిత్తును మరింత ప్రాసెస్ చేసి, శుద్ధి చేసి, చూర్ణ రూపంలో తయారు చేసి, మా మందుల తయారీలో వాడుతుంటాం. ఎవరికైనా విడిగా స్వచ్ఛమైన గోమూత్ర శిలాజిత్ కావలసినవారు మమ్మల్ని సంప్రదించండి. మేము స్వయంగా పంపిస్తాము. దీనిని విడిగా కూడా చక్కగా వాడవచ్చు. 9392857411 కాల్ లేదా వాట్సప్ చేయండి.
ఇట్లు
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
9392857411