end
=
Friday, November 1, 2024
వార్తలుజాతీయంOmicron XE ... కేంద్రం హెచ్చరిక
- Advertisment -

Omicron XE … కేంద్రం హెచ్చరిక

- Advertisment -
- Advertisment -

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరగుతున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ హెచ్చరించారు. మరోవైపు యూకే, చైనాలో కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. కేరళ, హర్యానా, మహారాష్ర్ట, ఢిల్లీ, మిజోరాంలలో గత వారం రోజులుగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్‌ అయింది. ఈ సందర్భంగా ఆయా రాష్ర్టాల అధికారులకు లేఖ రాశారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌లు చేయాలని మార్గదర్శకాలు సూచించారు. కేరళలో గత వారంలో 2,321 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 826 కేసులు, హర్యానాలో 416 కేసులు, మహారాష్ర్టలో 794 కేసులు, మిజోరాంలో 814 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరిగాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -