end
=
Wednesday, April 30, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణ ఐరన్ లేడి...
- Advertisment -

తెలంగాణ ఐరన్ లేడి…

- Advertisment -
- Advertisment -

పుట్టినరోజు శుభాకాంక్షలు సీతాక్క.
సీతక్క ఎమ్మెల్యే అయినా చాలా సాదాసీదాగా ఉంటారు. జనంతో కలిసే ఉంటారు. మేడారం జాతర ఇతర కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. తానేంటి ఎమ్మెల్యేనని అనుకోరు. నిరాడంబర జీవితానికి మారుపేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంలా ఆమె ప్రజల్లోనే కలసిపోయి ఉంటారు. ప్రజలతోనే ఉంటూ వారి మంచి చెడులను అడిగి తెలుసుకుంటారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తీర్చడానికి నిరంతరం కృషి చేసే సీతక్క మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -