end
=
Tuesday, August 12, 2025
సినీమాకియారా ఆ సీన్లలో కోత
- Advertisment -

కియారా ఆ సీన్లలో కోత

- Advertisment -
- Advertisment -

హృతిక్ రోషన్ (Hritik Roshan), ఎన్టీఆర్ (Junior NTR) కలిసి నటించిన క్రేజీ సినిమా ‘వార్ 2` (WAR 2 Movie). ఈ నెల 15న చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కానున్నది. మేకర్స్​కు తాజాగా సెన్సార్ బోర్డు (Sensor Board) షాక్ ఇచ్చింది(Given Shock). సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను తొలగించాలని ఆదేశించింది. ముఖ్యంగా కథానాయిక (Actress) కియారా అద్వానీ (Kiara Adwani)బికినీ సీన్‌లపై భారీగా కత్తెర్లు వేసిందని తెలిసింది.

ఇప్పటికే ఈ సీన్‌ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, కత్తెర్లు నిరాశే కలిగించాయని అభిప్రాయం ఉంది. అంతేకాకుండా, కొన్ని డైలాగ్‌లు, అధిక రక్తపాతం ఉన్న సన్నివేశాలను కూడా తొలగించమని చెప్పింది. అయితే, యాక్షన్ సీన్‌లకు మాత్రం ఎలాంటి కట్స్ లేవని తెలుస్తోంది. సెన్సార్ తర్వాత సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లుగా ఉంది. తెలుగులో ఈ నిడివి మరింత తగ్గుతుందని సమాచారం.

‘వార్ 2’ గ్లింప్స్ విడుదలైనప్పుడు కియారా బికినీ సీన్ కారణంగానే సినిమాకు భారీ హైప్ వచ్చిందని, ఇప్పుడు ఆ సీన్లనే కట్ చేయడం గమనార్హం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -