end
=
Monday, April 29, 2024
విద్యా సమాచారంScholarship:ఫొటో‌గ్రఫీ కోర్సుకు లక్ష ఆర్థికసాయం
- Advertisment -

Scholarship:ఫొటో‌గ్రఫీ కోర్సుకు లక్ష ఆర్థికసాయం

- Advertisment -
- Advertisment -

నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Nikon India Private Limited) ఫొటోగ్రఫీ (Photography) సంబంధిత కోర్సులను అభ్యసించడానికి సమాజంలోని వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధితో ఫొటో గ్రఫీకి సంబంధించిన కోర్సులో చేరిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తారు.

అర్హతలు:
మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధి కలిగిన ఫోటోగ్రఫీ సంబంధిత కోర్సు చదువుతున్నవారై ఉండాలి. 12వ తరగతి (Inter) ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించరాదు.

స్కాలర్షిప్ మొత్తం: ఎంపికైన వారికి రూ. 1 లక్ష స్కాలర్షిప్‌గా అందిస్తారు.

డాక్యుమెంట్స్:
ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్ (ఆధార్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్)

అడ్రెస్ ప్రూఫ్ ;
ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్ (రిసిప్ట్/అడ్మిషన్ లెట్టర్/ఐ.డీ/బోనఫైడ్) (Receipt/Admission Letter/ID/Bonafide)12వ తరగతి మార్క్స్ షీట్. కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income certificate) (ఫార్మ్ 16ఎ/ఇన్ కమ్ సర్టిఫికెట్/శాలరీ స్లిప్). దరఖాస్తు దారుని బ్యాంకు డిటెయిల్స్ (క్యాన్సెల్డ్ చెక్/పాస్ బుక్ కాపీ) ఎ పాస్ పోర్ట్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్

చివరితేది: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com

(TSPSC: MTS & హవాల్దార్ పోస్టులకు నోటిఫికేషన్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -