end
=
Monday, April 29, 2024
విద్యా సమాచారంScholarship:విద్యార్థులకు ONGC స్కాలర్‌షిప్
- Advertisment -

Scholarship:విద్యార్థులకు ONGC స్కాలర్‌షిప్

- Advertisment -
- Advertisment -

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (Oil and Natural Gas Corporation Limited) (ఓఎన్‌జీసీ) స్కాలర్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

స్కాలర్‌షిప్ వివరాలు:
స్కాలర్‌షిప్ స్కీం ఎస్సీ/ఎస్టీ (SC- ST) విద్యార్థులు – 1000
స్కాలర్‌షిప్ స్కీం ఓబీసీ (OBC) విద్యార్థులు – 500
స్కాలర్‌షిప్ స్కీం జనరల్/ఈ డబ్ల్యూఎస్ విద్యార్థులు – 500

అర్హత: ఇంజనీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్ డిగ్రీ /ఎంబీఏ (Engineering/MBBS/Master Degree/MBA) ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.

స్కాలర్షిప్ మొత్తం: ఏడాదికి రూ. 48000 అందిస్తారు.

ఎంపిక: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: మార్చి 6, 2023

వెబ్‌సైట్: https://www.ongcscholar.org

(Scholarship:ఫొటో‌గ్రఫీ కోర్సుకు లక్ష ఆర్థికసాయం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -