end
=
Wednesday, May 15, 2024
సినీమాThe Kashmir Files:‘ది కశ్మీర్ ఫైల్స్’ అసభ్యకర చిత్రమే
- Advertisment -

The Kashmir Files:‘ది కశ్మీర్ ఫైల్స్’ అసభ్యకర చిత్రమే

- Advertisment -
- Advertisment -

  • సంచలన కామెంట్స్ చేసిన నాదవ్ లాపిడ్ సినిమా:
    ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఇజ్రాయెల్ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్(Nadav Lapid) చేసిన సంచలన కామెంట్స్‌పై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. ‘ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022(Film Festival of India 2022)’లో భాగంగా ముంగింపు వేడుకలో మాట్లాడిన నాదవ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ఉద్ధేశిస్తూ ‘propaganda vulgar’గా పేర్కొన్నాడు. అలాగే ‘ఈ సినిమాతో మనమందరం కలవరపడ్డాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది కళాత్మక పోటీకి తగని ప్రచారం. అసభ్యకర చిత్రంగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

  • ఇక దీనిపై తాజాగా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన వివేక్.. ‘నిజం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇది ప్రజలను అబద్ధం చేయగలదు. #సృజనాత్మక స్పృహ’ (Truth is the most dangerous thing. It can make people lie)అంటూ తనదైన స్టైల్‌లో రాసుకొచ్చాడు. ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ‘హోలోకాస్ట్ నిజమైతే.. కశ్మీరీ పండిట్ల వలస కూడా నిజం. గ్లోబల్ లెవల్‌లో సినిమాను విధ్వంసం చేయడానికి ఇది ముందస్తుగా ప్లాన్ చేసుకున్న వ్యూహంగా కనిపిస్తోంది. నాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. గణపతి బప్పా ఉంకో సత్-బుద్ధి దే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

(Phoebe Dynevor:డ్యూక్ సైమన్‌తో కలిసి చేసిన ఓ లాంగ్ సెక్స్ సీన్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -