end
=
Tuesday, July 15, 2025
సినీమారాత్రి పార్టీలకు పిలవడం మానేశారు !
- Advertisment -

రాత్రి పార్టీలకు పిలవడం మానేశారు !

- Advertisment -
- Advertisment -

బాలీవుడ్ (Bollywood) అందాల భామ (Beatiful Star) కరీనా కపూర్‌ (Kareena Kapoor) తన డైట్ నియమాల (Followning Diet) కారణంగా తనను స్నేహితులు (Friends Avoiding) కూడా వదిలేశారంటూ అలక వహించింది. ‘నా స్నేహితులు రాత్రిపూట పార్టీల(Night Parties)కు పిలవడం మానేశారు. ఎందుకంటే నేను సాయంత్రం 6 గంటలకు డిన్నర్ (Dinner Before Six O Clock)ముగిస్తా. 9.30 గంటలకు నిద్రలోకి జారుకుంటా.

లోకం నిద్రలేవకముందే లేస్తా. వర్కవుట్స్ పూర్తి చేస్తా’ అని తాజాగా సోషల్​ మీడియాలో రాసుకొచ్చింది. సైజ్ జీరో అందానికి కరీనా మరో నిర్వచనమని చెప్పొచ్చు. ఇద్దరు పిల్లలు, 40 ఏళ్ల వయసు ఉన్నా కూడా ఆమె నాజూగ్గా ఉండడానికి కారణం సింపుల్ డైట్ పద్దతులేనని చెబుతోంది ఈ అందాల భామ. ”పప్పు, పెరుగన్నం వరుసగా 10 రోజులు తింటా. వంట మనిషి విసిగి ‘మేడమ్, ఇంకేం వండాలి’ అంటాడు.

నాకు మాత్రం బోర్ కొట్టదు. నేను క్వినోవా తింటానన్న ప్రచారం ఉంది.. కానీ, మా డైటీషియన్ పాలన్​ అని వెల్లడిస్తున్నది. సినిమా అవకాశాల కోసం తారల కష్టాలు ఇలా ఉంటాయా ? అని కొందరు నెటిజన్లు కామెంటుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -