1.పడుకునే ముందు పాదాలకు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయండి
ఇది పాత ఆయుర్వేద పద్ధతి
పాదాల్లోని నాడీప్రాంతాలు సడలిపోతాయి, మనసు ప్రశాంతం అవుతుంది, నిద్ర త్వరగా వస్తుంది.
2.తేలికపాటి వేడి పాలలో పసుపు లేదా తేనె వేసుకుని తాగండి
రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ వేడి పాలలో పసుపు చిటికెడు లేదా తేనె చుక్క వేస్తే శరీరానికి సడలింపు కలుగుతుంది.పాలు లోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్ర హార్మోన్ (మెలటోనిన్) ను పెంచుతుంది.సమయం: పడుకునే 30 నిమిషాల ముందు తాగండి.
3.తులసి ఆకులు లేదా జాపత్రి పొడి తో వేడి నీరు తాగండి.
తులసి ఆకులు లేదా జాపత్రి (జాయికా) లో నాడీ వ్యవస్థను ప్రశాంతం చేసే లక్షణాలు ఉన్నాయి.
ఒక కప్పు వేడి నీటిలో 2 తులసి ఆకులు లేదా జాపత్రి చిటికెడు వేసి తాగండి.రాత్రి భోజనం తర్వాత 30 నిమిషాల తర్వాత తాగితే నిద్ర బాగా వస్తుంది.
గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
https://chat.whatsapp.com/BxxG55lUWJMC4Ppqhv1KNO?mode=ems_copy_t
ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411
