నైవేలీలోని ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited) (NLCIL) జూనియర్ ఓవర్‌మ్యాన్, సర్వేయర్, సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 213
పోస్టుల వివరాలు:
జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రైనీ) – 51
జూనియర్ సర్వేయర్ (ట్రైనీ) – 15
సిర్దార్ (సెలక్షన్ గ్రేడ్ – 1): 147
అర్హత:
పోస్టులను అనుసరించి డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్/మైన్ సర్వేయింగ్)/డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఓవర్ మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్(First Aid Certificate) ఉండాలి.
వయసు:
నవంబర్ 1, 2022 నాటికి 30 ఏళ్లు మించరాదు.
వేతనం:
నెలకు జేవో, జేఎన్ పోస్టులలకు రూ. 31000 నుంచి రూ. 100000, సిర్దార్ లకు రూ. 26000 నుంచి రూ. 110,000 ఉంటుంది.
ఎంపిక:
రాతపరీక్ష(Written Test), ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా
చివరితేది:
డిసెంబర్ 30, 2022.
వెబ్సైట్: https://www.nlcindia.in
(Dr. BR Ambedkar Universal University: డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలు)