end
=
Tuesday, August 19, 2025
సినీమాకొత్త ప్రాజెక్టులో ‘నిధి’
- Advertisment -

కొత్త ప్రాజెక్టులో ‘నిధి’

- Advertisment -
- Advertisment -

హీరోయిన్​ నిధి అగర్వాల్ (Actress Nidhi Agarwal) ఇటీవల ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో తళుక్కుమన్నది (Acted In Hari Hara Veera Mallu Film). ఈ సినిమా మిశ్రమ ఫలితాలు (Got Flop Talk) దక్కించుకున్నప్పటికీ తమ అభిమాన హీరోయిన్ పవన్‌కల్యాణ్ సరసన నటించిందన్న ఆనందాన్ని నిధి ఫ్యాన్స్‌లో వ్యక్తమైంది. నిధి నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు ‘రాజాసాబ్’(Acting RajaSaab Movie).

చిత్రంలో ప్రభాస్ కథానాయకుడు. చిత్రంలో ప్రభాస్​ జోడీగా నటిస్తోంది నిధి. ప్రాజెక్ట్​ నడుస్తుండగానే మరో కొత్త ప్రాజెక్టు(New Project)లో నిధి భాగం కానుంది. నిఖిల్ కార్తీక్ రచన, దర్శకత్వంలో రూపొందుతునున్న కొత్త సినిమాలో లీడ్ రోల్ పోషించనున్నది. మేకర్స్​ దసరాకు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘రాజాసాబ్’ టీమ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ

ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్‌లో నిధి దేవుడిని ప్రార్థిస్తూ ఆకట్టుకుంటున్నది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్ని. మాళవిక మోహనన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రిద్ది కుమార్, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -