Menstrual problem : ప్రస్తుతం రుతుక్రమం సరిగా రాక ఇబ్బంది పడుతున్నా మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఈ చిన్న సమస్య కోసం వేల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారూ…
రుతుక్రమం సరిగా రాని మహిళలు చిటికెడు గచ్చకాయల పొడిలో ఐదు మిరియాలు కలిపి గోరు వెచ్చని పాలలో తీసుకుంటే, రుతుక్రమం క్రమబద్ధంగా అవుతుంది. అంతేకాదు, రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఒక్కసారి వాడి చూడండి తల్లి… ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే, గచ్చకాయలు మీ దగ్గరలోని పచారీ కొట్టులో లేదా ఆయుర్వేదిక్ స్టోర్‌లో కాయ రూపంలో లేదా పొడి రూపంలో లభిస్తాయి.
గమనిక:- ప్రతి రోజు ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు స్వయంగా మీ వాట్సాప్ లో తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
https://chat.whatsapp.com/C4l8JqOf3E6K9Mb7dNFAJR?mode=wwt
ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411
