end
=
Wednesday, May 15, 2024
వార్తలురాష్ట్రీయంDA Sanction : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు
- Advertisment -

DA Sanction : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు

- Advertisment -
- Advertisment -
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

APNews : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) ఉద్యోగులకు డీఏ బకాయిలను(DA Dues Sanctioned) మంజూరు చేసింది. జనవరి 1, 2022 నుండి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ(G.O) చేసింది. జూన్‌ 1 నుండి 2023 కొత్త డీఏను జీతంతో కలిపి ఇస్తామని తెలిపింది. పింఛనర్లకు (Pensioners) 2.73 శాతం డీఆర్‌(DR) కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే డీఏ బకాయిలను మూడు వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొంది. ఈ మూడు వాయిదాలను సెప్టెంబర్‌, డిసెంబర్‌, మార్చి మాసాలలో పూర్తి చేస్తామని తెలిపింది. కాగా ఉద్యోగులకు మొత్తంగా డీఏ 22.75 శాతానికి చేరిందని ప్రభుత్వ అధికారులు(AP Govr Officials) వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -