: ఎటువంటి చర్మ సమస్యలు అయినా శాశ్వతంగా తగ్గాలంటే రెండు రకాల వైద్యం తప్పనిసరి..
1. అంతర్గత చికిత్స (ఇన్నర్ మెడిసిన్)
2. బాహ్య అప్లికేషన్ (అవుటర్ ట్రీట్మెంట్)
ఈ రెండు విధానాలను సమాంతరంగా పాటించినప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
దీనినే మనం ఆయుర్వేదంలో దీనిని “ఆయుర్ చర్మ సౌఖ్య ఔషధీ” గా పిలుస్తాము. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
అంతర్గత చికిత్స (ఇన్నర్ మెడిసిన్)
కావాల్సిన మూలిక పదార్థాలు:-
1. భావంచాది పొడి – 50 గ్రాములు
2. సుగంధ పాల పొడి – 50 గ్రాములు
3. నేల ఉసిరి పొడి – 50 గ్రాములు
4. మంజిస్టాడి పొడి – 50 గ్రాములు
5. సంద్రచెక్క పొడి – 50 గ్రాములు
6. గంధక భస్మం పొడి – 5 గ్రాములు
7. వ్యదిహరణ రస్ పొడి – 5 గ్రాములు
8. పటిక బెల్లం పొడి – 510 గ్రాములు
9. తాగర పొడి – 25 గ్రాములు,
10. నిమ్మపత్తి పొడి – 25 గ్రాములు,
11. అరఘ్యము (రేల చెట్టు) పొడి – 25 గ్రాములు,
12. గోక్షురం పొడి – 25 గ్రాములు,
13. తిప్పతీగ (గుడూచి) పొడి – 25 గ్రాములు,
14. బకచందనం పొడి – 25 గ్రాములు,
15. కర్పూరం (చిట్టిముత్యాలు) – 2 గ్రాములు
(సమస్య తీవ్రతను బట్టి సువర్ణబస్మం కానీ మరి ఇతర బస్మాలు ఉపయోగించడం జరుగుతుంది అది కూడా నిపులను పర్యవేక్షణలో జత చేయాల్సి ఉంటుంది కావున అవి తెలపడం లేదు)
తయారీ విధానం:- పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ శుభ్రంగా పొడి చేసి కలిపి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
తీసుకునే విధానం:-
ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి.
•15 రోజుల పాటు తింటే తామర సమస్య తగ్గుతుంది.
•2–3 నెలల పాటు వాడితే సోరియాసిస్, చర్మ అలర్జీలు, గజ్జి, దురద వంటి అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి.
బాహ్య అప్లికేషన్ (అవుటర్ ట్రీట్మెంట్)
కావాల్సిన మూలిక పదార్థాలు:-
1. మైనం – 2 టేబుల్ స్పూన్లు
2. పచ్చి ఆలీ నూనె – 150 ml
3. విటమిన్ E నూనె – 2 టేబుల్ స్పూన్లు
4. కోకో వెన్న – 2 టేబుల్ స్పూన్లు
5. రోజ్ వాటర్ – 50 ml
6. కోకో బటర్ – 50 గ్రాములు
7. బీస్వాక్స్ – 50 ml
8. బాదం నూనె – 50 ml
(అన్ని ఒరిజినల్ మరియు న్యాచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి)
తయారీ విధానం:-
1. బాదం నూనె, బీస్వాక్స్, కోకో బటర్ వంటి మందపాటి పదార్థాలను డబుల్ బాయిలర్ టెక్నిక్ లో కరిగించాలి.
2. కరిగిన మిశ్రమంలో విటమిన్ E నూనెను జోడించి, మంట నుంచి తీసేయాలి.
3. రోజ్ వాటర్‌ను బ్లెండర్‌లో వేసి, నెమ్మదిగా నూనె మిశ్రమంలో కలపాలి.
4. మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత, మీ క్రీమీ లోషన్ సిద్ధం.
వాడే విధానం:-
ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి.
ఫలితాలు:-
ఈ రెండు చికిత్సలను క్రమం తప్పకుండా 2 నెలలు పాటిస్తే, దీర్ఘకాలిక చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసే కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ లేదా కాల్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు.
ముఖ్య గమనిక:-
ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే తప్ప వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. వ్యాపారమే చేయదలుచుకుంటే మీకు ఎలా తయారు చేయాలో అని మీకు తెలియజేసే వాళ్ళం కాదు దయచేసి గమనించగలరు.
ఇట్లు
మీ ఆయుర్వేద వైద్యులు
Dr. వెంకటేష్ 9392857411.