cold season: 1.పాదాల పగుళ్లు:
అరటిపండు గుజ్జును పగుళ్లకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. రాత్రి పడుకునేముందు పాదాలకు వంటనూనె పట్టించి, సాక్స్ వేసుకోవాలి.
2.పొడి జుట్టు:
గుడ్డు పచ్చసొన, ఆలివ్ ఆయిల్ కలిపి వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. నీళ్లల శీకాకాయ, బ్రహ్మి కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేసి, వెంట్రుకలు మాస్క్ వేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
3.పొడిచర్మం:
పెరుగు, మజ్జిగ కలిపి చర్మానికి పూసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. కలబంద గుజ్జుకు చెంచా కాకరకాయ రసం చేర్చి, కలిపి ముఖానికి పూసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. పొద్దునే కడిగేసుకోవాలి. అంతే కాకుండా.
4.కాళ్లవాపు:
గ్లాసు నీళ్లలో ధనియాలు కలిపి నీళ్లు సగం అయ్యేవరకూ మరిగించాలి. ఇలా వాపు తగ్గేవరకూ ఆ నీళ్లను ప్రతిరోజూ తాగుతూ ఉండాలి. కాళ్లను నువ్వుల నూనెతో మర్దన చేస్తూ ఉండాలి.
5.దగ్గు, జలుబు:
నీళ్లలో జింజర్ రూట్ నానబెట్టి తాగాలి. ఆహారంలో అల్లం ఎక్కువగా వాడాలి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గడం కోసం పాలలో పసుపు కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి
గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. https://chat.whatsapp.com/DZwCAGYysEHDFZrvThAuJQ?mode=wwt
ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.
