end
=
Friday, May 2, 2025
Homeసినీమా

సినీమా

‘బాఫ్టా’ అంబాసిడర్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు

ఆస్కార్‌ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్‌(బాఫ్టా) సంస్థ.. ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌...

బాలీవుడ్ ‘క్వీన్‌’కు భారీ ఊరట

బాలీవుడ్‌ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముంబైలోని కంగన ఆఫీసును బ్రిహన్‌ ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు ఇటీవల కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ చర్యను...

హీరోయిన్‌ లేకుండానే మెగాస్టార్‌ మూవీ..?

మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా లూసిఫర్ మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చింది. ఈ సినిమా కథ తనకు సరిపోతుందని, తెలుగులో రీమేక్ చేయాలని ఆయన భావించారు. అయితే ఈ సినిమాను ఏ...

ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం అద్భుతం: పూజా

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని నటి పూజా హెగ్డే అన్నారు. ఎన్టీఆర్‌-పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'అరవింద సమేత'. ఈ సినిమాలో అరవిందగా పూజా...

శ్రీనువైట్ల- విష్ణు కాంబోలో మరో మూవీ..

టాప్ డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్‌ హీరో మంచు విష్ణు కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతోంది. వీరి కాంబోలో ఇదివరకు వచ్చిన 'ఢీ' మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ డూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం...

అత్యంత ఫాలోయింగ్‌ కలిగిన నటుడిగా సోనూ..

సోనూసూద్‌.. ఈ పేరు వినగానే సినిమాల్లో విలన్‌గా గుర్తొచ్చేవాడు. ఓ సాధారణ నటుడిగా సగటు ప్రేక్షకులు అనుకునేవారు. కానీ, కరోనా కష్ట కాలంలో తన నిజస్వరూపాన్ని చూశారు జనాలు. రాజకీయ నాయకులు, సనీనటులు,...

పవన్‌ సరసన నిధి..!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. కాస్త గ్యాప్ లభిస్తే రాజకీయాల్లో మునిగే కళ్యాణ్‌ సాబ్‌.. వరుసగా సనిమాలు చేయడానికి డైరెక్టర్లకు, నిర్మాతలకు కాల్షీట్లు ఇస్తున్నారు. వకీల్‌సాబ్‌ మూవీ...

సినీ ప్రియులకు సూపర్‌ న్యూస్‌..

హైదరాబాద్‌: సినిమాను ప్రేమించే, ఆరాధించే అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా కారణంగా గత పది నెలలుగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేరట్ల...

మోహన్‌బాబు సినీ ప్రయాణానికి 45 ఏళ్లు

విలక్షణ నటుడు, టాలీవుడ్ సీనియర్‌ హీరో మోహన్‌బాబు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి నిన్నటితో 45 ఏళ్లు పూర్తయింది. ఈ 45 ఏళ్ల సినీ కేరీర్‌లో ఆయన ఎన్నో విజయాలు, అపజయాలు చవిచూశారు. టాలీవుడ్‌...

యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన రామ్‌

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్, హీరో రామ్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో రామ్‌ నటించిన 'గణేష్‌' సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి....

సోనూసూద్‌ను సత్కరించిన తనికెళ్ల..

ఇండియన్‌ విలక్షణ నటుడు సోనూసూద్‌ను టాలీవుడ్‌ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన ఘటన మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌ సెట్లో జరిగింది. ఈ...

డ్సగ్స్‌ కేసులో హాస్యనటి అరెస్ట్‌

మాదకద్రవ్యాల వినియోగం(డ్రగ్స్‌) కేసులో మరో యాక్ట్రెస్‌ అరెస్టయింది. హాస్యనటి భారతీ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఆమె నివాసం, కార్యాలయాల్లో ఎన్‌సీబీ దాడులు చేయగా.. 86.5 గ్రాముల గంజాయి లభ్యమయింది....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -