కేరళ, పశ్చిమ బెంగాల్లో పేలుళ్లకు పన్నాగంఆకస్మిక దాడులు నిర్వహించి ఉగ్రవాదులను అరెస్టు చేసిన NIA
దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అల్‌ఖైదా ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పశ్చిమబెంగాల్,...
భారతదేశ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న సైనిక ఉద్యోగి భారతదేశ రక్షణ విభాగానికి చెందిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు చేరవేస్తూ దేశద్రోహానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సైనిక నిఘా...
భారత్ - పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్‌కు చెందిన భారీగా ఆయుధాలు ఉన్న బ్యాగ్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్‌కు ఆనుకొని ఉన్న గ్రామంలోని పొలంలో ఈ...
ప్రజలు కోవిడ్ 19 నిబంధనలు తప్పక పాటించాలి
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రధానీ నరేంద్ర మోడి ప్రజలను హెచ్చరించారు. కరోనాకు టీకా/వ్యాక్సిన్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్యం వహించరాదని...
సముద్ర తీర ప్రాంతాల మీద తుఫాన్ ప్రభావం
సెప్టెంబర్ 11 నుంచి నెలాఖరు వరకు దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ర్ట, కేరళ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని,...
శాండిల్‌వుడ్ డ్రగ్ కేసు ఇప్పుడు సినీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సీసీబి పోలీసుల విచారణలో కన్నడ ప్రముఖుల పేర్లు బయటపడగా వారిని అరెస్టు చేశారు. తాజాగా నటి సంజనా ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు...
మహారాష్ర్టలో విలయతాండం చేస్తున్న కరోనా వైరస్
కరోనా వైరస్ మహారాష్ర్ట పోలీసులను వదలడం లేదు. రోజు రోజుకు పోలీసు శాఖలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 511 మంది పోలీసులకు...
లారీ కంటైనర్‌లో అక్రమంగా గంజాయి తరలింపుఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులురూ.8 కోట్ల విలువ గల గంజాయి
భారీగా గంజాయిని తరలిస్తున్న కంటైనర్ ట్రక్కును మధ్యప్రదేశ్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.8...
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు
మానవత్వం మంటగలుస్తోంది. రోజు రోజుకు మనిషి కర్కషంగా తయారవుతున్నాడు. మహిళలు, ఆడ పిల్లలపై ఇంకా అఘాయిత్యాలు ఆగడం లేదు. కట్నం కోసం ఒక నిండు గర్భిణిని...
కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రయాణ సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్ ఇండియా 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ నుండి చెన్నైకు...
N.I.Aకు బెదిరింపు ఈ మెయిల్
భారత ప్రధాని నరేంద్ర మోదిని చంపేస్తాం… అంటూ N.I.Aకు ఈ మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖకు పంపించనట్లు N.I.A అధికారులు ఓ జాతీయ ఛానల్‌కు...