వేలాది పక్షులను బలితీసుకుంటున్న భయంకరమైన వ్యాధి
ప్రతి ఏడాది అక్టోబర్‌లోనే సంక్రమిస్తున్న సీజనల్ డిసీజ్
లోరికీట్ పెరాలసిస్ సిండ్రోమ్ (Lorikeet Paralysis Syndrome) (LPS) అనేది ప్రతి ఏడాది అక్టోబర్ (October- june), జూన్ మధ్య...
కోటలో వేట కొనసాగిస్తున్న ముఠాలు
జేసీబీలతో పెద్ద ఎత్తున్న తవ్వకాలు
నేలమట్టమౌతున్న చారిత్రాత్మక కట్టడాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ ( Mahaboobnagar) నేటి నాగర్ కర్నూల్ (Nagar kurnool)జిల్లా నల్లమల అటవీ (Nallamala forest)ప్రాంతం ప్రకృతికి, శివాలయాలకు...
రైతు వద్ద 4వేల లంచం తీసుకుంటున్న రామారెడ్డి తహశీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్
Kamareddy : రెవెన్యూ అధికారులు(Revenue Tahasildar) రైతు వద్ద లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ(ACB) పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి (Ramareddy Mandal)...
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా(Andhrapradesh Press Academy Chairman) సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును(Kommineni Srinivasa Rao) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) గురువారం ఉత్తర్వులు జారీ...
అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన (famous shrine) శ్రీశైలం దేవస్థానం దర్శనాలను (suspending darshans) నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. నవంబర్ 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం...
Journlist LakshmaReddy : ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) అనారోగ్య సమస్యలతో గురువారం తెల్లవారుజామున మృతి(Died) చెందారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) తీవ్ర సంతాపం...
దేశంలో మతతత్వ శక్తుల దౌర్జన్యంతెలంగాణ రాష్ర్టంలో దొరల పాలనహైదరాబాద్‌లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగందేశ సమైక్యత కోసం ఈ యాత్ర సాగుతుందని వెల్లడి
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం తెలంగాణలో...
వ్యూహం ప్రకారమే చేశారన్న కిషన్ రెడ్డిఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సిరీయస్
మునుగోడు (munugode) ఉప ఎన్నికల ప్రచారం (Election campaign) రసవత్తరంగా సాగింది. ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ పోటాపోటీ...
చౌటుప్పల్-హైదరాబాద్ రోడ్డుపై ఉద్రిక్తతగో బ్యాక్ అంటూ ప్రజల వ్యతిరేక నినాదాలు
మునుగోడు (Munugode) ఉప ఎన్నికల (By-elections) ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. ప్రధాన పార్టీల లీడర్లతోపాటు మిగతా చిన్న పార్టీ నేతలు సైతం తమదైన...
హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్‌బషీర్‌బాగ్ కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్
Nizam College : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు(protest) దిగారు. దీంతో నగరంలోని బషీర్‌బాగ్(Basheerbagh) కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్(traffic Jam)...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని శారదనది వద్ద ఘటన
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో విషాధం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలు నది ఒడ్డున మట్టిని తవ్వుతు ఉండగా ఒక్కసారిగా మట్టి వదులుకావడంతో ఆ మట్టిలో కూరుకుపోయారు(stuck in mud). లింఖిపూర్...