రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షురాలి ప్రాణం పోయింది. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఎంపిపి ప్రసన్నలక్ష్మీ మంగళవారం నాడు ఎంపిడిఓ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం...
పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన కొర్పోరేటర్ గౌసుద్దీన్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో...
మెట్రో రైల్వేస్టేషన్‌పై నుండి దూకి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ESI మెట్రో స్టేషన్‌పై నుండి ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే యువతి...
రాడిసన్ హోటల్ లైసెన్స్‌లు రద్దు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్ కలకలం రేపోతోంది. తాజాగా బడా నాయకుల కుమారులు, సెలబ్రెటీలు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో సింగర్ రాహుల్...
రూ. 7 కోట్ల వరకు మోసంఇన్సూరెన్స్ ఏజెంట్ల నిర్వాకంరిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులే టార్గెట్
ఇన్సూరెన్స్ ఏజెంట్‌లతో జర జాగ్రత్త. ఎందుకంటే నకిలీ రసీదులో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు కొందరు బడా కంపెనీల బీమా ఏజెంట్లు....
గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఉగాది పండుగ రోజున ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆకుదారి సాయివర్ధన్, సతీష్ బెడిక,...
మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఘటన
మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి మాట్లాడొద్దు అని ఎన్నిమార్లు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోరు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న ఓ యువకుడికి షాక్ కొట్టి...
Amaravathi : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంటు ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుండి అమలులోకి రానున్నాయి.
యూనిట్ల వారిగా పెరిగిన...
Araku : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్ అమ్మాయిలతో స్టేజ్ డ్యాన్స్‌లు చేస్తూ ప్రజల కంట చిక్కాడు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ధుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన...
కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు
తెలుగు నటుడు మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఛలానా విధించారు. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు...
ఆర్థిక ఇ్బందులతో సతమతంవిషపు గుళికలు మింగిన భాస్కర్‌రెడ్డి
ఆర్థిక ఇబ్బందులతో వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడిపత్రి పురపాలకంలో జరిగింది. 14వ వార్డు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ భాస్కర్‌రెడ్డి(52) ఆర్థిక...