తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 20 వరకు పొడిగించారు. ప్రస్తు్త కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా జూన్15న స్కూళ్లకు వేసవి సెలవులు ముగిసాయి. కానీ...
సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టుదిట్టం కోసం తెలంగాణలో లాక్‌డన్ అమలవుతోందని తెలిసిందే. అయితే పోలీసులు ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా ఏదోవిధంగా చాలా మంది ప్రజలు వివిధ కారణాలతో రోడ్ల మీదకు...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను https://bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం...
ఈ నెల 20న జరగాల్సిన కెబినెట్ మీటింగ్ రద్దుకరోనా కట్టడి పర్యవేక్షణలో మంత్రులు బిజీ
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్...
లాక్‌డౌన్ వల్ల ప్రయాణీకులు కరువుమళ్లీ పీకల్లోతు అప్పుల్లోకి తెలంగాణ ఆర్టీసి
కరోనావైరస్ ప్రభావం వల్ల ప్రస్తుతం తెలంగాణలో పది రోజుల లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం అందిరికి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ వల్ల సామాన్య ప్రజలు,...
హైదరాబాద్ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగం
అక్షరాల 2 కోట్ల వార్షిక వేతనం. అంటే నెలకు 16 లక్షలకు పైమాటే. అదికూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో అందులోనూ అమెరికాలోని ప్రధాన...
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో భేటితెలంగాణ రాష్ర్ట పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చ‘ప్రత్యేక తెలంగాణ లక్ష్యం’ కోసం కలసి పోరాటం చేద్దామన్న భట్టికాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానంఈటెల సానుకూల స్పందన, సందర్భం కోసం ఎదురుచూపు
టీఆర్‌ఎస్...
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
తెలంగాణలో రేపటి నుండి అంటే మే 12 నుండి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, పెళ్లిళ్లు, మరే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల...
తెలంగాణలో మే 12 నుండి మే 22 వరకు లాక్‌డౌన్‌ఉదయం 6 గంటల నుండి 10 వరకు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ర్టంలో కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మే...
ఏపీ ప్రభుత్వం నిర్ణయంవిద్యార్థుల ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యతవిద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా విద్యార్థుల క్షేమాన్ని పరిగిణలోకి తీసుకొని ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట...
ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి కర్నాల వీధిలో జరిగింది. ఆర్టీసి బస్సు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లింది. దీంతో ఓమహిళ మృతి...
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చుహైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడి
వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుండి కర్ణాటక వరకు...