end
=
Saturday, August 30, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ఎంఐఎం వ్యూహం ఫలిస్తుందా..!

హైదరాబాద్:‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మజ్లిస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల గెలుపొందిన ఆ పార్టీ, ఈసారి 52 డివిజన్లలో...

ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పట్టించుకోదు

తెలంగాణ కార్యసాధనలో ఎంతో శ్రమకోర్చి, నూతన రాష్ట్రాన్ని సాధించుకున్నాక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ నమ్ముకొని చాలామంది మోసపోయారని మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. అస్సలు ఉద్యమంలో లేని...

బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో..

విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ హైదరాబాద్: బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ...

అక్బరుద్ధీన్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ...

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకోనున్నారు. సాయంత్రం తెలంగాణ బీజేపీ...

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ముందా

అక్బరుద్ధీన్‌కు బండి సంజయ్‌ సవాల్‌ హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం...

మీకు తగిన గుణపాఠం చెబుతాం..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లు, ప్రతి...

టీఆర్ఎస్‌ ఓటమి ఖాయం: కేంద్రమంత్రి

హైదరాబాద్: రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. టీఆర్‌ఎస్‌ నగరంలో అనవసరపు రాద్దాంతం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని,...

బీజేపీ ఎంపీపై కేసు నమోదు

హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు...

సంజయ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజకీయాల పట్ల కనీస పరిజ్ఞానం లేదని టీపీసీసీ ఛైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు...

టీఆర్‌ఎస్‌ మత రాజకీయాలు చేస్తోంది

టీఆర్ఎస్‌ పార్టీ మతరాజకీయాలు చేస్తోందంటూ మాజీ ఎంపీ, బీజేపీనేత విజయశాంతి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. గతంలో హిందువులపై విద్వేషం వెళ్లగక్కిన ఎంఐఎం నేతను కేటీఆర్ ఎందుకుప్రశ్నించలేకపోయారన్నారు....

జాగ్రత్త.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మేయర్ పీఠం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -