ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిర్లక్ష్యంపలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌డీఈఈ, ఎఈఈలకు షోకాజ్ నోటీసులురంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి
రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ర్ట...
వెబ్‌డెస్కు : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని వెంకటాపుర్ పీటీకి చెందిన బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన మేఘసందేశం షార్ట్ ఫిలింను మంగళవారం రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావ్...
మృతురాలి కుటుంబ సభ్యులకు చెక్ అందించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ : విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయిన హావేలి ఘనపూర్ మండలం కూఛన్ పల్లి గ్రామానికి చెందిన తొగిట ఉమ...
వెబ్‌డెస్కు : రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు...
మాటు వేసి కాజేసిన 2442 సెల్‌ఫోన్లుదొంగల కోసం గాలింపురెండు రాష్ర్టాల్లో సుమారు రూ. 5కోట్ల విలువ గల సెల్‌ఫోన్లు
వెబ్‌డెస్కు : మాటు వేసి మాయం చేశారా.. లేక సినీ పక్కిలో చోరీకి పాల్పడ్డరా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్జీటీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. కోర్టులో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ 2018 నియామక వివాదం పరిష్కారం అయ్యిందని, వెంటనే పోస్టుల నియామక ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు మంత్రి...
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం
శ్రీశైలం వెళ్లే ఘాట్‌లో ఘోరం జరిగింది. 50 అడుగుల లోతు ఉన్న లోయలో వ్యాను పడిపోయింది. హైదరాబాద్‌కు చెందిన 9 మంది ఓ వ్యానులో శ్రీశైలం వెళుతున్నారు....
నకిలీ రెండు వేల నోట్లతో చీటింగ్ చేయడానికి ప్రయత్నించిన ఓ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.500 నోటు ఇస్తే రూ.2000 నోటు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని చీటింగ్ చేయడానికి ప్రయత్నించారు....
వెబ్‌డెస్కు : ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష జరగనున్నది. ఎగ్జామ్ కోసం మొత్తం 84 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణలో 67,...
తూప్రాన్ లో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి
వెబ్‌డెస్కు : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులు,...
కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కలిసిన ఏపి మంత్రి అనిల్ కుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు చెల్లించాల్సిన పెండింగ్ నిధులు రూ.4 వేల కోట్లను విడుదల చేయాలని కోరుతూ ఏపి మంత్రి అనిల్‌కుమార్ కేంద్ర...
పోలీసులు మావోయిస్టుల మధ్య తుపాకీ కాల్పులతో ఖమ్మం అటవీ ప్రాంతం దద్దరిల్లింది. జిల్లాలలోని దుబ్బగూడెం - దేవల్లగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు...