end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంGarlic : వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో...
- Advertisment -

Garlic : వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…

- Advertisment -
- Advertisment -

Garlic Health Benefits : వెల్లుల్లి మనకు ప్రకృతి ప్రసాదించిన కానుక. వంటిట్లో ఉండే ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది వంటకాలకు రుచిని, గుమగుమలను తెస్తుంది.వెల్లుల్లి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని(Immunity Booster) పెంచడంలో కూడా సహాయపడుతుంది. నిత్యం మనం తినే ఆహారంలో ఎక్కువ వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా కాలానుగుణ వచ్చే ఆరోగ్య సమస్యలను(health complications) నివారించవచ్చు.శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే రాత్రిపూట వెల్లుల్లిని తీసుకోవాలి. బరువు తగ్గడానికి కూడా ఇది చాలా పనిచేస్తుంది. జలుబు, ఫ్లూ ఉన్నవారు వెల్లుల్లి తినడం(Consuming Garlic) వల్ల త్వరగా ఉపశమనం ఉంటుంది. ఎముకల(Bones Growth) ఎదుగుదలకు ఇది చాలా మేలు చేస్తుంది.

(Olive Oil ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని నియంత్రించగలదా?)

వెల్లుల్లిని తినడం వల్ల రక్తశుద్ధి(Blood Purification) జరుగుతుంది. దీని వల్ల శరీరం లోపలి భాగాలు కూడా శుభ్రమవుతాయి.ఊరికే తినడం కష్టమనుకుంటే వెల్లుల్లిని తేనెలో కలిపి తీసుకోవచ్చు. దీనిలో బి6, సి విటమిన్లు, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి.కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల ఫిట్‌గా ఉంటారు.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తిని పెంచే దివ్యౌషధంగా వెల్లుల్లి పనిచేస్తుంది.

(Cardamom: యాలకుల నీటితో బోలెడు ఉపయోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -