end
=
Tuesday, June 24, 2025
సినీమాఆ బాధను నేను కూడా అనుభవించా: అనన్య
- Advertisment -

ఆ బాధను నేను కూడా అనుభవించా: అనన్య

- Advertisment -
- Advertisment -

అచ్చ తెలుగింటిమ్మాయి.. అచ్చ తెలుగు నటి అనన్య నాగండ్ల (Actress Ananya Nagandla). నటించినవి తక్కువ సినిమాలే (Few cinemas she acted) అయినప్పటికీ.. తన పాత్ర వరకు న్యాయం చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film Industry)లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు (Varsatille Tallent) తెచ్చుకున్నారు.

తన అనుభవంలో జరిగిన ఘటనలను ఎన్నోసార్లు ఆమె చాలా బోల్డ్​గా చెప్పేసారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం అలాంటి అనన్య తాజాగా తన భగ్నప్రేమగా గురించి బయటకు చెప్పారు. నట జీవితంలో పొగడ్తలు, తెగడ్తలు సహజంమని, వాటన్నింటిని సమానంగా తీసుకోవటం అలవరచుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ, ప్రేమ విఫలమైనప్పుడు మాత్రం ఆ బాధ భరించలేకపోయానని కుండ బద్దలు కొట్టారు.

ఆ బ్రేకప్​ తనను చాలా కాలం వేధించిందని వెల్లడించారు. ‘ఆ సమయంలో నేను నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చని ఏడ్చేదాన్ని. ఉదయం లేవగానే బాధ మరచిపోయి జిమ్‌కు వెళ్లేదాన్ని. షూటింగ్‌కు వెళ్లినప్పుడు కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రం.. ఏమీ జరగనట్టు నటించేదానిని. ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేదు.

మా కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు. నా స్నేహితులకు మాత్రమే ప్రేమ విషయం తెలుసు’ అని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత జీవితం తన కెరీర్​పై పడకుండా చూసుకున్నానని, అందుకు ఎంతో ఓర్పు, సహనం అవసరమని చెప్పుకొచ్చారు.చేసుకున్నానని తెలిపింది. జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం చాలా బాధ పడ్డానని చెప్పింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -