end
=
Friday, November 7, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంషుగర్ అదుపులో ఉండాలంటే..?..ఈ సింపుల్ రొటీన్ పాటిస్తే చాలు..
- Advertisment -

షుగర్ అదుపులో ఉండాలంటే..?..ఈ సింపుల్ రొటీన్ పాటిస్తే చాలు..

- Advertisment -
- Advertisment -

Diabetes : డయాబెటిస్‌ను నియంత్రించుకోవడం అంటే మందులు ఒకటే కాదు, మన జీవితశైలిని కూడా మార్చుకోవాలి. రోజూ ఈ సింపుల్ రొటీన్ పాటిస్తే, మీ షుగర్ లెవెల్స్ అద్భుతంగా కంట్రోల్‌లో ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం రొటీన్:

1. నానబెట్టిన మెంతులు:

రాత్రంతా నానబెట్టిన 1 స్పూన్ మెంతులను ఉదయం కాలకృత్యాలు ముగించుకుని, పరికడుపున తినండి.
ఆ మెంతుల నీటినీ తాగండి. (15 నిమిషాల గ్యాప్ ఇవ్వండి)

2. బార్లీ నీళ్లు:

తరువాత బార్లీ నీళ్లు తాగండి. (మళ్లీ 15 నిమిషాల గ్యాప్ ఇవ్వండి)

3. నిమ్మరసం:

ఆ తరువాత ఒక్క గ్లాస్ గోరువెచ్చని నీటిలో హాఫ్ టీ స్పూన్ చీయ సీడ్స్ ఒక చెక్క నిమ్మరసం పిండుకుని తాగండి.

నెలలో ఒక్కసారి ప్రత్యేక పద్ధతి:

నెలకు 15 రోజులు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి.
తాగిన తర్వాత 2 గంటలపాటు ఏదీ తినకండి.
ఇది మీ కాలేయం శుభ్రం చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది.
జ్యూస్ గురించి అపోహలు ఉన్నా నమ్మకండి ఇది పూర్తిగా సురక్షితం, ఆరోగ్యకరం.
15 రోజులు ఆపి, మళ్లీ తదుపరి 15 రోజులు తాగండి.

అదనపు సూచనలు:

. అప్పుడప్పుడు వేప చిగురు నమలండి.
. అప్పుడప్పుడు కాకరకాయ జ్యూస్ తాగండి.
. అన్నం తినేటప్పుడు 100 గ్రాముల అన్నానికి కనీసం 200 గ్రాముల కూరగాయలు తినండి.
ఈ నిష్పత్తి మీ బ్లడ్ షుగర్‌ను సహజంగా బ్యాలెన్స్ చేస్తుంది.
. మసాలాలు, నాన్-వెజ్ తక్కువగా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది.

గమనిక:- ప్రతి రోజు ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు స్వయంగా మీ వాట్సాప్ లో తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. https://chat.whatsapp.com/C4l8JqOf3E6K9Mb7dNFAJR?mode=wwt

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -