end
=
Monday, June 10, 2024
వార్తలుజాతీయందత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం
- Advertisment -

దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

- Advertisment -
- Advertisment -

యాదాద్రి భువనగిరి: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -