చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే ఏడాది జనవరిలో పార్టీని లాంచ్ చేయనున్నట్లు తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించారు. చానాళ్లకు రజనీ తన రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఆయన… ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపిన సూపర్ స్టార్.. పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తానన్నారు. దీంతో, రజనీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
- Advertisment -
వచ్చే జనవరిలో రజనీ రాజకీయ ప్రవేశం
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -
